ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
వివరాలు: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కోసం ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
కోజికోడ్, మంగళూరు, కొచ్చి, తిరువనంతపురం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
పోస్టులు: ఎయిర్‌లైన్ అటెండెంట్స్
పోస్టుల సంఖ్య - 100. వీటిలో ఎస్సీ - 15, ఎస్టీ -8, ఓబీసీ - 27, జనరల్ - 50 ఖాళీలు ఉన్నాయి.
వయస్సు: 18 - 24 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. అవివాహితులై ఉండాలి. ఇంగ్లిష్, హిందీతోపాటు మరేదైనా భారతీయ భాషలో ప్లూయెన్సీ ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషులు - 165 సెం.మీ., మహిళలకు - 157.5 సెం.మీ.
బరువు: ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
ఎంపిక: గ్రూప్ డైనమిక్స్ టెస్ట్, పర్సనాలిటీ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రి ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, ప్రీవియస్ ఎంప్లాయ్‌మెంట్ రిఫరెన్సెస్.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: మార్చి 21
వెబ్‌సైట్: WWW.AIRINDIAEXPRESS.IN
No comments:
Post a Comment