Saturday 5 March 2016

We Share

బంధుమిత్రులతో ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్‌, ఆడియో షేర్‌ చేసుకోవాలనుకుంటున్నారా..చిటికెలో వాటిని సెండ్‌, రిసీవ్‌ చేయాలని ఉందా..?. ఇది చాలా సులభం. ఇందుకు ఇప్పటికే కొన్ని యాప్స్‌ అందుబా టులో ఉండగా వాటి జాబితాలో మరొకటి చేరింది. దీని పేరు ఔవ ూష్ట్రaతీవ. దీని ద్వారా వాయువేగంతో కంటెంట్‌ను షేర్‌ చేయొచ్చు. అయితే.. ఇదివరకు ఉన్న యాప్స్‌ కన్నా 'వీ షేర్‌' కొంత మెరుగైనదే అనంటున్నారు దీనిని వినియోగిస్తున్న వారు.

No comments:

Post a Comment