హైదరాబాద్
(ఉప్పల్)లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) వివిధ
ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 58 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 24, 2018.
ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 9, 10 తేదీల్లో.
పూర్తివివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.ngri.org.in
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 24, 2018.
ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 9, 10 తేదీల్లో.
పూర్తివివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.ngri.org.in
No comments:
Post a Comment