దిల్లీ (దేశ రాజధాని ప్రాంతం) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ తదితర ఖాళీల భర్తీకి దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* మొత్తం పోస్టుల సంఖ్య: 16501) ఫార్మసిస్ట్: 251 2) నర్సింగ్ ఆఫీస:6843) ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 04 4) టెక్నికల్ అసిస్టెంట్ (ఆఫ్తాల్మాలజీ): 02 5) డెంటల్ హైజీనిస్ట్: 02 6) ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్ 4): 32 7) రేడియోగ్రాఫర్: 136 8) స్పీచ్ థెరపిస్ట్: 03 9) అసిస్టెంట్ డైటీషియన్: 03 10) మెడికల్ రికార్డ్ క్లర్క్: 11 11) ఆగ్జిలరీ నర్స్ మిడ్‌వైఫ్: 89 12) ల్యాబ్ అసిస్టెంట్ (గ్రూప్ 4): 178 13) ఫిజియోథెరపిస్ట్: 17 14) సోషల్ వర్కర్: 21 15) టెక్నికల్ అసిస్టెంట్: 10 16) అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: 01 17) ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 3: 02 18) అసిస్టెంట్: 12 19) గ్రేడ్ 4/ జూనియర్ అసిస్టెంట్: 79 20) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3: 113అర్హత, వయసు: నిబంధనల ప్రకారం ప్రకటనలో తెలిపిన విధంగా.ఎంపిక: రాతపరీక్ష ద్వారా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: రూ.100ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 13.08.2018
|
No comments:
Post a Comment