న్యూదిల్లీలోని
భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ గవర్నమెంట్
హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.వివరాలు..* మొత్తం పోస్టుల సంఖ్య: 1251) ఫార్మసిస్టు (అల్లోపతి): 972) ఫార్మసిస్టు (హోమియోపతి): 093) ఫార్మసిస్టు (ఆయుర్వేదం): 104) ఫార్మసిస్టు (యునాని): 055) ఈసీజీ టెక్నీషియన్ (జూనియర్): 04అర్హత: ఫిజిక్స్,
కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో పన్నెండో తరగతి, సంబంధిత
విభాగాల్లో డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం
ఉండాలి.వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.దరఖాస్తు ఫీజు: రూ.500చివరితేది: 27.08.2018నోట్: ఎంప్లాయిమెంట్
న్యూస్ (మార్చి 3-9)లో ప్రచురితమైన ఫార్మసిస్టు (యునాని) ప్రకటనకు
అనుగుణంగా గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు
చేయనవసరం లేదు.
|
No comments:
Post a Comment