Thursday, 19 July 2018

ఇండియన్ కోస్ట్‌గార్డ్లోయాంత్రిక్ పోస్టులు

Jobsభారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
 
అర్హత: పదో తరగతితో పాటు డిప్లొమాలో కనీసం 60% మార్కులతో ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ (రేడియో/పవర్) ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరందరికీ ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తుకు ప్రారంభతేదీ: జూలై 23, 2018. దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 1, 2018.
పూర్తివివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

No comments:

Post a Comment