తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ)
గురువారం రెండు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిలో ఒకటి
జీహెచ్‌ఎంసీలో బిల్‌కలెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించింది కాగా, రెండోది
బేవరేజెస్ కార్పొరేషన్‌లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు
ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు రాష్ట్రప్రభుత్వం రెండేళ్ల క్రితమే అనుమతులు ఇచ్చినా
రోస్టర్, సిలబస్, పరీక్ష విధానం, సర్వీసు నిబంధనలను రూపొందించడంలో
ఆలస్యమవడంతో ఉద్యోగ ప్రకటనల విడుదల కూడా ఆలస్యమైంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 202
వెబ్‌సైట్
టాప్ వ్యాఖ్య
గ్రామపంచాయతి
కార్మికుల పట్ల కాస్త దయచూపించండి సార్ గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె
చేస్తున్నారు దయచేసి వాళ్ళగురించి కూడా వ్రాయండి సార్
ఈ
పోస్టులను మొదట గ్రూప్-4లో విలీనం చేయాలని మొదట భావించినప్పటికీ... ఆయా
పోస్టుల సర్వీసు నిబంధనలు వేరుగా ఉండటంతో ప్రత్యేక ప్రకటనలు ఇవ్వాలని
టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తులు
స్వీకరించనున్నారు.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 202
విభాగం | ఖాళీల సంఖ్య |
జీహెచ్‌ఎంసీ బిల్‌కలెక్టర్ | 124 పోస్టులు |
బేవరేజెస్ కార్పొరేషన్ | 78 పోస్టులు (అకౌంట్స్ ఆఫీసర్స్- 56, అసిస్టెంట్ ఆఫీసర్-13, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్-09) |
మొత్తం ఖాళీలు | 202 |
వెబ్‌సైట్
No comments:
Post a Comment