తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లుమొత్తం పోస్టుల సంఖ్య: 30అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి.వయసు: 01.03.2018 నాటికి 45 ఏళ్లు మించకూడదు.ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.దరఖాస్తు ఫీజు: రూ.200చివరితేది: 04.08.2018 |
Wednesday, 25 July 2018
సింగరేణిలో 30 మెడికల్ ఆఫీసర్లు (04.08.18)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment