తెలంగాణ
మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్
డిపార్ట్‌మెంట్‌లోని శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) దరఖాస్తులు
కోరుతోంది.వివరాలు..* శానిటరీ ఇన్‌స్పెక్టర్లుమొత్తం పోస్టుల సంఖ్య: 35అర్హత: బయలాజికల్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి.వయసు: 18 - 44 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.80.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 31.07.2018చివరి తేది: 30.08.2018 |
|
|
|
|
No comments:
Post a Comment