Tuesday, 3 July 2018

ఎయిర్‌పోర్ట్స్ ఎక‌నామిక్ రెగ్యులేట‌రీ అథారిటీలో పోస్టులు (చివ‌రితేది: 16.07.18)

న్యూదిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ ఎక‌నామిక్ రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిప‌దిక‌న క‌న్స‌ల్టెంట్, యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* మొత్తం పోస్టుల సంఖ్య‌: 03ఒప్పంద కాల వ్య‌వ‌ధి: 2 సంవ‌త్స‌రాలు.1) క‌న్స‌ల్టెంట్: 01అర్హ‌త‌: కామ‌ర్స్/ ఫైనాన్స్/ స్టాటిస్టిక్స్/ మేనేజ్‌మెంట్/ ఎక‌నామిక్స్/ అకౌంటెన్సీలో మాస్ట‌ర్స్ డిగ్రీ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ తెలిసుండాలి.2) యంగ్ ప్రొఫెష‌న‌ల్: 02అర్హ‌త‌: బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ, సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ/ ఐసీఎఫ్ఏఐ ఉత్తీర్ణ‌త‌. ఎంఎస్ ఆఫీస్ తెలిసుండాలి.వ‌య‌సు: 65 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక: ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చివ‌రితేది: 16.07.2018చిరునామా: Deputy Chief, Airports Economic Regulatory Authority of India, AERA Building, Administrative Complex Safdarjung Airport, New Delhi -110003.
 
 
 

No comments:

Post a Comment