బెంగళూరులోని
ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ఐటీఐ) లిమిటెడ్ కాంట్రాక్టు
ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు .........1) టెక్నికల్ అసిస్టెంట్2) టెక్నీషియన్‌అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం.వయసు: 30 ఏళ్లు మించకూడదు.ఎంపిక: బృంద చర్చలు, స్కిల్ టెస్ట్ ద్వారా.బృంద చర్చలు, స్కిల్ టెస్ట్ వేదిక ప్రాంతాలు: Chandigarh, Hyderabad, Kolkata, Delhi, Bhopal.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివరి తేది: 31.07.2018.
|
No comments:
Post a Comment