Thursday 19 July 2018

ఆదిలాబాద్‌లో సెక్యూరిటీ గార్డులు (చివ‌రితేది: 25.07.18)


ఆదిలాబాద్ (తెలంగాణ‌) జిల్లా క‌లెక్ట‌రేట్.. ఉట్నూరులోని క‌మ్యూనిటీ హాస్పిట‌ల్‌లో అవుట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిన‌ సెక్యూరిటీ గార్డుల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* సెక్యూరిటీ గార్డులుఅవుట్ సోర్సింగ్ కాల వ్య‌వ‌ధి: ఒక సంవ‌త్స‌రం.మొత్తం పోస్టుల సంఖ్య‌: 03అర్హ‌త‌: ఎస్ఎస్‌సీ (ట్రైనింగ్ ఇన్ సెక్యూరిటీ స‌ర్వీసెస్) ఉత్తీర్ణ‌త‌.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.50.చివ‌రితేది: 25.07.2018చిరునామా: O/o Superintendent, District Headquarters at CHC Utnoor, Adilabad district.
 

No comments:

Post a Comment