యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర సర్వీసుల్లో ఖాళీగా ఉన్న 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
|
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్: 1
అర్హత: ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత. మూడేళ్ల పని అనుభవం కూడా ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
అనస్థిటిస్ట్ (ఫ్యామిలీ వెల్ఫేర్): 1 అర్హత: అనస్థీషియా విభాగంలో పీజీ ఉత్తీర్ణత. ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్స్): 1 అర్హత: పీడియాట్రిక్స్‌లో పీజీ ఉత్తీర్ణత. మూడేళ్ల కనీస అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లు ఉండాలి. లెక్చరర్ (ఫార్మసీ): 6 అర్హత: మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఉత్తీర్ణత. మూడేళ్ల టీచింగ్ అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు ఉండాలి. జాయింట్ డెరైక్టర్ (ఫిసరీస్): 2 అర్హత: మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిషరీ సైన్స్/ఎమ్మెస్సీ ఇన్ జువాలజీ/మెరైన్ బయాలజీ ఉత్తీర్ణత. వయసు: 40 ఏళ్లు ఉండాలి. ప్రాజెక్ట్ మేనేజర్ (టెక్నికల్): 1 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఐటీ/సీఎస్‌ఈ/ఈసీఈ విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. వయసు: 35 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.25. దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 2, 2018. పూర్తివివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వెబ్‌సైట్: https://upsconline.nic.in/ |
Thursday, 19 July 2018
యూపీఎస్సీలో 12 ఖాళీలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment