లైఫ్
ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) 700 అసిస్టెంట్
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: జనరల్-349, ఓబీసీ-192, ఎస్సీ-106, ఎస్టీ-53.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో జూలై 25 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.600; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 15, 2018.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: అక్టోబర్ 27, 28 తేదీల్లో.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.licindia.in
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.licindia.in
No comments:
Post a Comment