యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)... వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు..... * మొత్తం పోస్టుల సంఖ్య: 13 1) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01 విభాగం: సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫామ్; వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. 2) సైంటిస్ట్ బి (టాక్సికాలజీ): 02 విభాగం: సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ; హోంమంత్రిత్వ శాఖ. 3) అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సెల్ (గ్రేడ్ 4)(ఇండియన్ లీగల్ సర్వీస్): 01 విభాగం: లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్, న్యాయ మంత్రిత్వ శాఖ. 4) సైకాలజిస్ట్: 09 విభాగం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయిమెంట్; కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ. అర్హత, వయసు, ఎంపిక: నిబంధనల ప్రకారం. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: రూ.25 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 16.08.2018
|
No comments:
Post a Comment