తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.వివరాలు......
* మొత్తం పోస్టుల సంఖ్య: 76 1) అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2: 13 అర్హత: బీకామ్ ఉత్తీర్ణతతోపాటు అకౌంట్స్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. 2) అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ 2: 55 అర్హత: బీకామ్ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. 3) డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2: 08 అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష ద్వారా. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ అకౌంట్స్, మిగిలినవాటికి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్స్ తప్పనిసరి. ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపడతారు.పరీక్ష తేది: 07.10.2018 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.80 చెల్లించాలి. రిజర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించనవసరం లేదు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 25.07.2018 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.08.2018 |
Friday, 20 July 2018
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌లో 76 పోస్టులు (చివరి తేది: 10.08.18)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment