Sunday, 29 July 2018

తెలంగాణ పుర‌పాలిక‌ శాఖ‌లో 50 హెల్త్‌ అసిస్టెంట్లు (చివ‌రితేది: 22.08.18)


తెలంగాణ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేష‌న్ & అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లోని హెల్త్‌ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ రాష్ట్ర‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* హెల్త్‌ అసిస్టెంట్లుమొత్తం పోస్టుల సంఖ్య‌: 50అర్హ‌త‌: బయలాజిక‌ల్ సైన్స్‌లో ఇంట‌ర్మీడియ‌ట్‌తోపాటు మ‌ల్టీప‌ర్ప‌స్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్సు/ శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్ ట్రైనింగ్ కోర్సు స‌ర్టిఫికెట్ ఉండాలి.వ‌య‌సు: 18 - 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత ప‌రీక్ష ఆధారంగా.రాత ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్, ఖమ్మం, వ‌రంగ‌ల్, నిజామాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, సంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌, ఆదిలాబాద్.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 03.08.2018చివ‌రి తేది: 22.08.2018
 
 

No comments:

Post a Comment