బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) ఫిక్స్‌డ్ టెన్యూర్ పద్ధతిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* మొత్తం పోస్టుల సంఖ్య: 741) ప్రాజెక్ట్ ఇంజినీర్: 40అర్హత: ఎలక్ట్రికల్స్/ ఎలక్ట్రానిక్స్/ టెలీకమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ సివిల్/ మెకానికల్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.2) సూపర్‌వైజర్: 34అర్హత: ఎలక్ట్రికల్స్/ ఎలక్ట్రానిక్స్/ టెలీకమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ సివిల్/ మెకానికల్‌లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత.వయసు: 01.07.2018 నాటికి 33 ఏళ్లు మించకూడదు.ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు హార్డ్‌కాపీకి ఇతర ధ్రువీకరణ పత్రాలు జత చేసి పోస్టులో పంపాలి.దరఖాస్తు ఫీజు: రూ.200ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.07.2018దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 26.07.2018చిరునామా: AGM (HR), Bharat Heavy Electricals Limited, Electronics Division, P. B. No. 2606, Mysore Road, Bengaluru-560026.
|
Tuesday, 3 July 2018
భెల్, బెంగళూరులో 74 పోస్టులు (చివరితేది: 21.07.18)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment