తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో 2018-19 సంవత్సరానికిగాను జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (జీఎన్ఎం) కోర్సులో ప్రవేశాలకు రాష్ట్ర వైద్య విద్య డైరెక్టరేట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.వివరాలు.....కోర్సు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (జీఎన్ఎం)కాల వ్యవధి: 3 సంవత్సరాలు అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.వయసు: 2018 జులై 1 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. 35 సంవత్సరాలకు మించకూడదు.ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ దరఖాస్తు ఫీజు: రూ.200 ఫీజు చెల్లించడానికి చివరి తేది: 30.07.2018ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 03.08.2018హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: ప‌్రప్రభుత్వ కళాశాలల దరఖాస్తుకు ఆగస్టు 10, ప్రైవేటు కళాశాలలకు ఆగస్టు 30.తరగతులు ప్రారంభం: 28.09.2018చిరునామా: దరఖాస్తులను ఆయా జిల్లాల అభ్యర్థులు సంబంధిత సూపరింటెండెంట్ కార్యాలయానికి పంపాలి.
|
No comments:
Post a Comment