శ్రీహరికోటలోని
సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డీఎస్‌సీ)-షార్‌లో వివిధ కేటగిరీల్లో 435
అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ట్రేడ్ అప్రెంటీస్ : 171
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కెమికల్, డ్రాఫ్ట్స్‌మెన్-సివిల్, ఎయిర్ కండిషన్, డీజిల్ మెకానిక్.
2. టెక్నీషియన్ అప్రెంటీస్-డీసీసీపీ+వొకేషనల్ అప్రెంటీస్ (ఆఫీస్ అసిస్టెంట్+కంప్యూటర్ సైన్స్) : 125
3. టెక్నీషియన్ అప్రెంటీస్: 76.
విభాగాలు: మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, ఈ అండ్ ఈఐ, సీఎస్‌ఈ, సివిల్, కెమికల్, ఆటోమొబైల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, కేటరింగ్ టెక్నాలజీ, ఫొటోగ్రఫీ.
4. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : 49
విభాగాలు: మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, ఈ అండ్ ఈఐ, సీఎస్‌ఈ, సివిల్, కెమికల్, లైబ్రరీ సైన్స్, ఏరోనాటికల్.
5. ఒకేషనల్ అప్రెంటీస్ : 14 విభాగాలు: నర్సింగ్/మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ.
అర్హతలు: పోస్టును బట్టి ఐటీఐ, బీఈ/బీటెక్/బీఎల్‌ఐఎస్సీ/డిప్లొమా/ఒకేషనల్ కోర్సులు. వయసు: నిబంధనల మేరకు ఉండాలి. ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: జూలై 28, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.shar.gov.in

No comments:
Post a Comment