Friday, 13 July 2018

ముంబ‌యి మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో 16 పోస్టులు (చివ‌రితేది: 10.08.18)

ముంబ‌యి మెట్రోరైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ డిప్యుటేష‌న్/ కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* మొత్తం పోస్టుల సంఖ్య‌: 161) ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు: 03
2)
అకౌంట్స్ ఆఫీస‌ర్: 02
3)
డిప్యూటీ ఇంజినీర్లు: 02విభాగాలు: సివిల్, ట్రాక్.4) జూనియ‌ర్ ఇంజినీర్-2: 05విభాగాలు టీవీఎస్/ ఈసీఎస్, సివిల్, రోలింగ్ స్టాక్‌.5) సీనియ‌ర్ అసిస్టెంట్ (హెచ్ఆర్): 02
6)
డ్రైవ‌ర్: 02అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి, డ్రైవింగ్ లైసెన్స్, సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా, డిగ్రీ (కామ‌ర్స్), సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ/ ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.ఎంపిక‌: ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్. డిప్యుటేష‌న్ ప్రాతిప‌దిక కోసం ద‌ర‌ఖాస్తు చేసేవారు సంస్థ చిరునామాకు ద‌ర‌ఖాస్తు పంపాలి.చివ‌రితేది: 10.08.2018

No comments:

Post a Comment