హైదరాబాద్‌లోని రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (ఆర్‌సీయూఈఎస్) తెలంగాణలోని వివిధ పట్టణ స్థానిక సంస్థల్లో అవుట్‌సోర్సింగ్ పద్ధతిన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* మొత్తం పోస్టుల సంఖ్య: 2211) స్టేట్ నోడల్ ఆఫీసర్: 01అర్హత: వెటర్నరీ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ప్రాక్టీషనర్‌గా కనీసం పదేళ్ల పని అనుభవం ఉండాలి.2) వెటర్నరీ డాక్టర్: 74అర్హత: వెటర్నరీ సైన్సెస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. 3) పారా మెడికల్ అసిస్టెంట్: 146అర్హత: ఏనిమల్ హజ్బెండరీ/ వెటర్నరీ సైన్సెస్‌లో డిప్లొమా లేదా వొకేషనల్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత.వయసు: వెటర్నరీ డాక్టర్ పోస్టులకు 60 ఏళ్లు, పారా మెడికల్ అసిస్టెంట్ పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు. స్టేట్ నోడల్ ఆఫీసర్‌కు వయఃపరిమితి లేదు.ఎంపిక: ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా. స్టేట్ నోడల్ ఆఫీసర్‌కు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించనున్నారు.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివరితేది: 11.08.2018
|
No comments:
Post a Comment