Friday 6 July 2018

తెలంగాణ జైళ్ల శాఖ‌లో ఖాళీలు

తెలంగాణ జైళ్ల శాఖ ద్వారా నిర్వహిస్తున్న 'మై నేష‌న్' పెట్రోలు బంకుల్లో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న సైకాల‌జిస్ట్, సోష‌ల్ కౌన్సెల‌ర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
వివ‌రాలు
.....1) సైకాల‌జిస్ట్అర్హత‌: సైకాల‌జీలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత, ప్రాథ‌మిక కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం, కౌన్సెలింగ్ అనుభ‌వం.
2) సోష‌ల్
కౌన్సెల‌ర్‌అర్హత‌: సోష‌ల్ వ‌ర్క్‌లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత‌.
3) మార్కెటింగ్
ఎగ్జిక్యూటివ్‌అర్హత‌: ఎంబీఏ మార్కెటింగ్ ఉత్తీర్ణత‌.
వ‌య‌సు: 60 ఏళ్లకు మించ‌కూడదు.
ఖాళీలు: నిబంధ‌న‌ల ప్రకారం.
ఎంపిక‌: ఇంట‌ర్వ్యూ ద్వారా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
చివ‌రి తేది: నియామ‌క ప్రక్రియ నిరంత‌రం కొన‌సాగుతుంది. గడువు తేదీ లేదు. ఈ ప్రక‌ట‌న 11 నెల‌ల వ‌ర‌కు వ‌ర్తిస్తుంది. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
చిరునామా: Director General of Prisons and Correctional Services, Telangana State, Hyderabad, Nalgonda X Road, Beside Area Hospitai, Malakpet, Hydeabad - 500036.
 
 

No comments:

Post a Comment