న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) 908 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
మేనేజర్: 496
జూనియర్ ఎగ్జిక్యూటివ్: 412
ఖాళీలున్న విభాగాలు:ఫైనాన్స్, ఫైర్ సర్వీసెస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అఫీషియల్ లాంగ్వేజ్, కమర్షియల్, హెచ్‌ఆర్, ఎలక్ట్రానిక్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, ఐటీ, కార్పొరేట్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సర్వీస్.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఎస్సీ, బీకాం, ఐసీడబ్ల్యూఏ/సీఏ, బీఈ/బీటెక్, ఎంబీఏ. (మేనేజర్ పోస్టులకు విద్యార్హతతో పాటు సంబంధిత రంగంలో 5 ఏళ్ల అనుభవం ఉండాలి).
వయసు: మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ అండ్ ఎండ్యూరన్స్ టెస్ట్/వాయిస్ టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్ ద్వారా.
రాత పరీక్ష తేదీలు: 2018, సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు ఫీజు: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు దరఖాస్తు ఫీజు లేదు).
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ: జూలై 16, 2018.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 16, 2018.
దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరితేదీ: ఆగస్టు 18, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.aai.aero

No comments:
Post a Comment