Tuesday, 3 July 2018

సౌత్ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలో 432 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు (చివ‌రితేది: 31.07.18)

బిలాస్‌పూర్ (చ‌త్తీస్‌గ‌ఢ్‌) ప్ర‌ధాన కేంద్రంగా ప‌ని చేస్తున్న సౌత్ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వే, బిలాస్‌పూర్ డివిజ‌న్ 2018 - 19 సంవ‌త్స‌రంలో శిక్ష‌ణ‌నిచ్చేందుకు ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు...* ట్రేడ్ అప్రెంటిస్అప్రెంటిస్‌షిప్ కాలం: ఒక సంవ‌త్స‌రం. మొత్తం ఖాళీల సంఖ్య‌: 432ట్రేడులు: సీవోపీఏ, స్టెనోగ్రాఫ‌ర్, ఫిట్ట‌ర్, ఎల‌క్ట్రీషియ‌న్, వైర్‌మెన్, ఎల‌క్ట్రానిక్ మెకానిక్, ఆర్ఏసీ మెకానిక్, మోటార్ వెహిక‌ల్ మెకానిక్, డీజిల్ మెకానిక్, వెల్డ‌ర్, ప్లంబ‌ర్, మసూన్, పెయింట‌ర్, కార్పెంట‌ర్, డ్రాఫ్ట్స్‌మెన్, మెషీనిస్ట్, ట‌ర్న‌ర్, స‌ర్వేయ‌ర్, షీట్ మెట‌ల్ వ‌ర్క‌ర్.అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 01.07.2018 నాటికి 15 - 24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక: పదో త‌ర‌గ‌తి, ఐటీఐలో మార్కుల ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివ‌రితేది: 31.07.2018
 
 

No comments:

Post a Comment