Sunday 1 July 2018

ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు

ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు

indian coast guard:  recruitment to the post of navik (general duty) 10+2 entry

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ 10+2 ఎంట్రీ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భ‌ర్తీకి పురుష అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సికింద్రాబాద్‌, విశాఖపట్నం కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు.

ఉద్యోగ వివరాలు... * నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ) 10+2 ఎంట్రీ - 01/2019 బ్యాచ్‌

అర్హ‌త‌: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌ (మేథ్స్‌, ఫిజిక్స్‌) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీర‌క ప్ర‌మాణాలు కలిగి ఉండాలి.

వ‌య‌సు:
18- 22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. అభ్య‌ర్థులు 01.02.1997 నుంచి 31.01.2001 మ‌ధ్య జ‌న్మించినవారై ఉండాలి. రెండు తేదీల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఫిట‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ) ఆధారంగా.రాత ప‌రీక్ష తేది: 2018 సెప్టెంబ‌ర్ - అక్టోబ‌రు.తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విశాఖ‌ప‌ట్నం.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 01.07.2018చివ‌రితేది: 10.07.2018
 
 

No comments:

Post a Comment