ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం , పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ , శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ సంయుక్తంగా 2018 - 19 విద్యా సంవత్సరానికిగాను బైపీసీ స్ట్రీమ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నాయి .వివరాలు........* బైపీసీ స్ట్రీమ్ కోర్సులుకోర్సులు: 1) బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ - 4 సంవత్సరాలుసీట్ల సంఖ్య: 4322) బీవీఎస్సీ అండ్ ఏహెచ్ - 5 1/2 సంవత్సరాలు సీట్ల సంఖ్య: 1183) బీఎఫ్ఎస్సీ - 4 సంవత్సరాలుసీట్ల సంఖ్య: 364) బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ - 4 సంవత్సరాలు సీట్ల సంఖ్య: 130 + 20 (పేమెంట్ )అర్హత: ఫిజికల్ సైన్సెస్ , బయలాజికల్ లేదా నేచురల్ సైన్సెస్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత .వయసు: బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుకు 17 - 22 ఏళ్లు , మిగతా వాటికి 17 - 25 ఏళ్ల మధ్య ఉండాలి .ఎంపిక విధానం: తెలంగాణ ఎంసెట్ -2018లో ప్రతిభ ఆధారంగా .దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ .ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 25.06.2018చివరితేది: 14.07.2018
|
No comments:
Post a Comment