తెలంగాణలోని వెల్ఫేర్ ఆఫ్ డిసేబిలెడ్ అండ్ సీనియర్ సిటిజన్స్ (డబ్యూడీఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* మొత్తం పోస్టుల సంఖ్య: 041) డిసేబిలిటీ రీహాబిలిటేషన్ కన్సల్టెంట్: 01 అర్హత: డిసేబిలిటీ రీహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ/ రీహాబిలిటేషన్ కౌన్సిల్ గుర్తించిన రెగ్యులర్ మాస్టర్స్ కోర్సు ఉత్తీర్ణత. కంప్యూటర్‌లో ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పరిజ్ఞానం, ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.2) లీగల్ కన్సల్టెంట్: 01అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు లా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌లో ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పరిజ్ఞానం, ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 3) అడ్మినిస్ట్రేటివ్ కన్సల్టెంట్: 01అర్హత: గ‌్రూప్-1 కేడర్, దాని పై స్థాయిలో పనిచేసి రిటైర్ అయినవారు అర్హులు. కంప్యూటర్‌లో ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పరిజ్ఞానం, ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.4) స్టేట్ కో-ఆర్డినేటర్: 01అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా/ సర్టిఫికేషన్/ కోర్సు ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారికి వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలు తెలిసుండాలి.వయసు: స్టేట్ కో-ఆర్డినేటర్ పోస్టుకు 35 ఏళ్లు, మిగతా వాటికి 65 ఏళ్లు మించకూడదు.గౌరవ వేతనం: నెలకు రూ.50,000.ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చివరితేది: 16.08.2018చిరునామా:
O/o Director, Welfare of Disabled & Senior Citizens, Ground floor,
Vikalangula Samkshema Bhavan, Nalgonda X Roads, Malakpet, Hyderabad-
500036.
|
No comments:
Post a Comment