ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)మొత్తం ఖాళీలు: 166.విభాగాల వారీగా ఖాళీలు: జనరల్-127, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రిసెర్చ్ (డీఈపీఆర్)-22, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (డీఎస్ఐఎం)-17.అర్హత: పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతోపాటు పని అనుభవం ఉండాలి.వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ ఆధారంగా.ఆన్‌లైన్ ఎగ్జామ్స్ తేదీలు: పోస్టులను బట్టి 2018 ఆగస్టు 16, సెప్టెంబరు 6 లేదా సెప్టెంబరు 7 తేదీల్లో జరుగును. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కాకినాడ, తిరుపతి, చీరాల, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.దరఖాస్తు రుసుము: రూ.850ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 23.07.2018.
|
Tuesday, 3 July 2018
ఆర్‌బీఐలో 166 ఆఫీసర్ పోస్టులు (చివరితేది: 23.07.18)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment