Sunday, 29 July 2018

సీజీహెచ్ఎస్‌, న్యూదిల్లీలో 125 పోస్టులు (చివ‌రితేది: 27.08.18)

న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* మొత్తం పోస్టుల సంఖ్య‌: 1251) ఫార్మ‌సిస్టు (అల్లోప‌తి): 972) ఫార్మ‌సిస్టు (హోమియోప‌తి): 093) ఫార్మసిస్టు (ఆయుర్వేదం): 104) ఫార్మ‌సిస్టు (యునాని): 055) ఈసీజీ టెక్నీషియ‌న్ (జూనియ‌ర్): 04అర్హ‌త‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ స‌బ్జెక్టుల్లో ప‌న్నెండో త‌ర‌గ‌తి, సంబంధిత విభాగాల్లో డిప్లొమా, స‌ర్టిఫికెట్, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ప‌ని అనుభ‌వం ఉండాలి.వ‌య‌సు: 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500చివ‌రితేది: 27.08.2018నోట్‌: ఎంప్లాయిమెంట్ న్యూస్ (మార్చి 3-9)లో ప్ర‌చురిత‌మైన ఫార్మ‌సిస్టు (యునాని) ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేయ‌న‌వ‌స‌రం లేదు.
 
 


స‌ద‌ర‌న్ రైల్వే, చెన్నైలో 71 పారా మెడిక‌ల్ పోస్టులు (చివ‌రి తేది: 27.08.18)


చెన్నైలోని స‌ద‌ర‌న్ రైల్వే కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న వివిధ కేట‌గిరీల పారా మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు.....* పారా మెడిక‌ల్ పోస్టులు (కాంట్రాక్టు)మొత్తం ఖాళీలు: 711) న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్‌: 352) హెల్త్ అండ్ మ‌లేరియా ఇన్‌స్పెక్ట‌ర్‌: 243) హీమో డ‌యాల‌సిస్ టెక్నీషియ‌న్‌: 01 4) ఎక్స్‌టెన్ష‌న్ ఎడ్యుకేట‌ర్‌: 015) రేడియోగ్రాఫ‌ర్‌: 016) ఫార్మాసిస్ట్‌: 017) ఈసీజీ టెక్నీషియ‌న్‌: 018) ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ గ్రేడ్ 2: 07అర్హ‌త‌, వ‌య‌సు: నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌క‌ట‌న‌లో తెలిపిన విధంగా.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500 (రాత‌ప‌రీక్ష‌కు హాజ‌రైన అభ్య‌ర్థుల‌కు రూ.400 తిరిగి చెల్లిస్తారు).ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 27.08.2018

స‌ద‌ర‌న్ రైల్వే, చెన్నైలో 257 స‌ఫాయివాలా పోస్టులు (చివ‌రి తేది: 27.08.18)


చెన్నైలోని స‌ద‌ర‌న్ రైల్వే కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న స‌ఫాయివాలా పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు.....* స‌ఫాయివాలా (కాంట్రాక్టు)మొత్తం ఖాళీలు: 257అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 18-33 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. ఎంపిక‌: రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామ్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500 (రాత‌ప‌రీక్ష‌కు హాజ‌రైన అభ్య‌ర్థుల‌కు రూ.400 తిరిగి చెల్లిస్తారు).ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 27.08.2018
 

యూపీఎస్సీ - కేంద్ర స‌ర్వీసుల్లో ఖాళీలు (చివ‌రి తేది: 16.08.18)


యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ)... వివిధ కేంద్ర ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....

* మొత్తం పోస్టుల సంఖ్య‌: 13
1) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌
: 01
విభాగం: సెంట్ర‌ల్ షీప్ బ్రీడింగ్ ఫామ్‌; వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ‌
.
2) సైంటిస్ట్ బి (టాక్సికాల‌జీ
): 02
విభాగం: సెంట్ర‌ల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేట‌రీ; హోంమంత్రిత్వ శాఖ‌
.
3) అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సెల్ (గ్రేడ్ 4)(ఇండియ‌న్ లీగ‌ల్ స‌ర్వీస్‌
): 01
విభాగం: లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్‌, న్యాయ మంత్రిత్వ శాఖ‌
.
4) సైకాల‌జిస్ట్
: 09
విభాగం: డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఎంప్లాయిమెంట్‌; కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న మంత్రిత్వ శాఖ‌
.
అర్హ‌త, వ‌య‌సు, ఎంపిక‌: నిబంధ‌న‌ల ప్ర‌కారం
.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ
.25
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 16.08.2018


డీఎఫ్‌సీసీఐఎల్‌, న్యూదిల్లీలో 1572 పోస్టులు (చివ‌రి తేది: 31.08.18)


న్యూదిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్ర‌భుత్వ రంగ సంస్థ డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్‌) ఎగ్జిక్యూటివ్‌, టెక్నీషియ‌న్‌, ఎంటీఎస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....

* మొత్తం పోస్టుల సంఖ్య‌: 1572
1) ఎగ్జిక్యూటివ్‌
: 327
అర్హ‌త‌: స‌ంబంధిత బ్రాంచుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌
.
వ‌య‌సు: 18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి
.
2) జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నీషియ‌న్‌
): 349
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతోపాటు సంబంధిత ట్రేడులో రెండేళ్ల కాల‌వ్య‌వ‌ధి గ‌ల అప్రెంటిస్‌షిప్‌/ ఐటీఐ ఉత్తీర్ణ‌త‌
.
వ‌య‌సు: 18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి
.
3) ఎంటీఎస్ (మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌
): 896
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతోపాటు సంబంధిత ట్రేడులో ఏడాది వ్య‌వ‌ధి గ‌ల అప్రెంటిస్‌షిప్‌/ ఐటీఐ ఉత్తీర్ణ‌త‌
.
వ‌య‌సు: 18-33 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి
.
ఎంపిక‌: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్‌, సైకో టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామ్ ద్వారా
.
ప్రాథ‌మికంగా నిర్ణ‌యించిన ప‌రీక్ష తేది: అక్టోబ‌రు 1 నుంచి
5
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు రూ.900, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు రూ.700, ఎంటీఎస్ పోస్టుల‌కు రూ
.500.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం:
01.08.2018
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.08.2018


డీఆర్‌డీఓ సెప్ట‌మ్ - 494 సీనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ ఖాళీలు (చివ‌రి తేది: 29.08.18)


భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీఓ)- సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్స‌న‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్ట‌మ్‌)... సీనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....

* సీనియర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ 'బి'
మొత్తం ఖాళీలు:
494
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌
.
వ‌య‌సు: 18-28 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి
.
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా
.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ
.100
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం:
04.08.2018
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 29.08.2018


టెక్స్‌టైల్స్ క‌మిటీ, ముంబ‌యిలో గ్రూప్‌-సి ఖాళీలు (చివ‌రి తేది: 31.08.18)


ముంబ‌యిలోని భార‌త టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ టెక్స్‌టైల్స్ క‌మిటీ గ్రూప్‌-సి ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం ఖాళీల సంఖ్య‌: 041) లోయ‌ర్ డివిజ‌న్ క్లర్క్‌: 032) మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌: 01 అర్హ‌త‌: 50శాతం మార్కుల‌తో ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త.వ‌య‌సు: 18 - 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా.రాత‌ప‌రీక్ష కేంద్రం: ముంబ‌యి.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రి తేది: 31.08.2018.చిరునామా: Ircon Infrastructure & Services Limited, C-4, District Centre, Saket, New-Delhi - 110017.
 

తెలంగాణ పుర‌పాలిక‌ శాఖ‌లో 50 హెల్త్‌ అసిస్టెంట్లు (చివ‌రితేది: 22.08.18)


తెలంగాణ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేష‌న్ & అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లోని హెల్త్‌ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ రాష్ట్ర‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* హెల్త్‌ అసిస్టెంట్లుమొత్తం పోస్టుల సంఖ్య‌: 50అర్హ‌త‌: బయలాజిక‌ల్ సైన్స్‌లో ఇంట‌ర్మీడియ‌ట్‌తోపాటు మ‌ల్టీప‌ర్ప‌స్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్సు/ శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్ ట్రైనింగ్ కోర్సు స‌ర్టిఫికెట్ ఉండాలి.వ‌య‌సు: 18 - 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత ప‌రీక్ష ఆధారంగా.రాత ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్, ఖమ్మం, వ‌రంగ‌ల్, నిజామాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, సంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌, ఆదిలాబాద్.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 03.08.2018చివ‌రి తేది: 22.08.2018
 
 

తెలంగాణ పుర‌పాలిక‌ శాఖ‌లో 35 శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్లు (చివ‌రితేది: 30.08.18)


తెలంగాణ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేష‌న్ & అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లోని శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ రాష్ట్ర‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్లుమొత్తం పోస్టుల సంఖ్య‌: 35అర్హ‌త‌: బ‌యలాజిక‌ల్ సైన్స్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీతోపాటు శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్ ట్రైనింగ్ కోర్సు స‌ర్టిఫికెట్ ఉండాలి.వ‌య‌సు: 18 - 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత ప‌రీక్ష ఆధారంగా.రాత ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్, ఖమ్మం, వ‌రంగ‌ల్, నిజామాబాద్.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 31.07.2018చివ‌రి తేది: 30.08.2018
 
 

తెలంగాణ డెయిరీ శాఖ‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు (చివ‌రితేది: 22.08.18)


తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవ‌ల‌ప్‌మెంట్ కో-ఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ లిమిటెడ్‌లోని ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ రాష్ట్ర‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* ఫీల్డ్ అసిస్టెంట్లుమొత్తం పోస్టుల సంఖ్య‌: 08అర్హ‌త‌: బయలాజిక‌ల్ సైన్స్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 18 - 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత ప‌రీక్ష ఆధారంగా.రాత ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్, ఖమ్మం, వ‌రంగ‌ల్, నిజామాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, సంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌, ఆదిలాబాద్.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 03.08.2018చివ‌రి తేది: 22.08.2018
 
 

బార్క్‌, ముంబ‌యిలో 224 స్టైపెండ‌రీ ట్రైనీలు (చివ‌రితేది: 20.08.18)


ముంబ‌యిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్ (బార్క్) ప‌ర్స‌నల్ డిపార్ట్‌మెంట్.. స్టైపెండ‌రీ ట్రైనీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* స్టైపెండ‌రీ ట్రైనీలుమొత్తం పోస్టుల సంఖ్య‌: 224శిక్షణ కాలం: రెండేళ్లుశిక్ష‌ణ వేదిక‌: BARC & AERB, MUMBAI1) కేట‌గిరీ-1: 86విభాగాల వారీగా ఖాళీలు: మెకానిక‌ల్-17, ఎల‌క్ట్రిక‌ల్-06, మెట‌ల‌ర్జీ-05, కెమిక‌ల్-15, సివిల్-01, కంప్యూట‌ర్ సైన్స్-05, ఎల‌క్ట్రానిక్ & ఇన్‌స్ట్రుమెంటేష‌న్-05, కెమిస్ట్రీ-14, ఫిజిక్స్-18.2) కేట‌గిరీ-2: 138ట్రేడుల వారీగా ఖాళీలు: ప‌్లాంట్ ఆప‌రేట‌ర్-39, ల్యాబోరేట‌రీ-33, ఏసీ మెకానిక్-13, ఫిట్ట‌ర్-07, వెల్డ‌ర్-07, మెషీనిస్ట్-07, ఎల‌క్ట్రిక‌ల్-22, ఎల‌క్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేష‌న్-09, మెకానికల్-01.అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి, హయ్య‌ర్ సెకండ‌రీ (సైన్స్‌), ఐటీఐ, సంబంధిత స‌బ్జెక్టులు, బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌. నిర్దిష్ట శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.వ‌య‌సు: కేట‌గిరీ-1 పోస్టుల‌కు 19-24 ఏళ్లు, కేట‌గిరీ-2 పోస్టుల‌కు 18-22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత ప‌రీక్ష‌, ప్రిలిమ‌న‌రీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్స్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: కేట‌గిరీ-1 పోస్టుల‌కు రూ.150, కేట‌గిరీ-2 పోస్టుల‌కు రూ.100.చివ‌రితేది: 20.08.2018
 
 

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీ ఖాళీలు (చివ‌రి తేది: 05.08.18)


భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌)తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ట్రైనీ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు .....* ట్రైనీకాల‌వ్య‌వ‌ధి: ఏడాది. స్టైపెండ్: నెల‌కు రూ.10,775.అర్హ‌త‌: 60శాతం మార్కుల‌తో డిప్లొమా, డిగ్రీ (బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఫార్మ్‌, బీఎస్సీ) ఉత్తీర్ణ‌త‌. అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. వ‌య‌సు: 25 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.చివ‌రి తేది: 05.08.2018
 
 

Thursday, 26 July 2018

తెలంగాణ ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లో 221 పోస్టులు (చివ‌రితేది: 11.08.18)

హైద‌రాబాద్‌లోని రీజిన‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అర్బ‌న్ అండ్ ఎన్విరాన్‌మెంట‌ల్ స్ట‌డీస్ (ఆర్‌సీయూఈఎస్‌) తెలంగాణ‌లోని వివిధ ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లో అవుట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిన‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం పోస్టుల సంఖ్య‌: 2211) స్టేట్ నోడ‌ల్ ఆఫీస‌ర్: 01అర్హ‌త‌: వెట‌ర్న‌రీ సైన్స్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తోపాటు ప్రాక్టీష‌న‌ర్‌గా క‌నీసం ప‌దేళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి.2) వెట‌ర్న‌రీ డాక్ట‌ర్: 74అర్హ‌త‌: వెట‌ర్న‌రీ సైన్సెస్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
3) పారా మెడిక‌ల్ అసిస్టెంట్: 146అర్హ‌త‌: ఏనిమ‌ల్ హ‌జ్బెండ‌రీ/ వెట‌ర్న‌రీ సైన్సెస్‌లో డిప్లొమా లేదా వొకేష‌న‌ల్ స‌ర్టిఫికెట్ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ పోస్టుల‌కు 60 ఏళ్లు, పారా మెడిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల‌కు 40 ఏళ్లు మించ‌కూడ‌దు. స్టేట్ నోడ‌ల్ ఆఫీస‌ర్‌కు వ‌యఃప‌రిమితి లేదు.ఎంపిక‌: ఎగ్జామినేష‌న్ లేదా ఇంట‌ర్వ్యూ ఆధారంగా. స్టేట్ నోడల్ ఆఫీస‌ర్‌కు కేవ‌లం ఇంట‌ర్వ్యూ మాత్ర‌మే నిర్వ‌హించ‌నున్నారు.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివ‌రితేది: 11.08.2018
 
 
 


Wednesday, 25 July 2018

సింగ‌రేణిలో 30 మెడిక‌ల్ ఆఫీస‌ర్లు (04.08.18)

తెలంగాణ‌లోని సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* జ‌న‌రల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్లుమొత్తం పోస్టుల సంఖ్య‌: 30అర్హ‌త‌: ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌తోపాటు మూడేళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి.వ‌య‌సు: 01.03.2018 నాటికి 45 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక‌: రాత ప‌రీక్ష ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200చివ‌రితేది: 04.08.2018
 
 

Tuesday, 24 July 2018

TSPSC Recruitment - 2018: టీఎస్‌పీఎస్సీ నుంచి మరో రెండు నోటిఫికేషన్లు!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గురువారం రెండు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిలో ఒకటి జీహెచ్‌ఎంసీలో బిల్‌కలెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించింది కాగా, రెండోది బేవరేజెస్ కార్పొరేషన్‌లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు రాష్ట్రప్రభుత్వం రెండేళ్ల క్రితమే అనుమతులు ఇచ్చినా రోస్టర్‌, సిలబస్‌, పరీక్ష విధానం, సర్వీసు నిబంధనలను రూపొందించడంలో ఆలస్యమవడంతో ఉద్యోగ ప్రకటనల విడుదల కూడా ఆలస్యమైంది.
టాప్ వ్యాఖ్య
గ్రామపంచాయతి కార్మికుల పట్ల కాస్త దయచూపించండి సార్ గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నారు దయచేసి వాళ్ళగురించి కూడా వ్రాయండి సార్
ఈ పోస్టులను మొదట గ్రూప్‌-4లో విలీనం చేయాలని మొదట భావించినప్పటికీ... ఆయా పోస్టుల సర్వీసు నిబంధనలు వేరుగా ఉండటంతో ప్రత్యేక ప్రకటనలు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

వివరాలు...
* మొత్తం ఖాళీలు: 202
విభాగం ఖాళీల సంఖ్య
జీహెచ్‌ఎంసీ బిల్‌కలెక్టర్ 124 పోస్టులు
బేవరేజెస్ కార్పొరేషన్‌ 78 పోస్టులు (అకౌంట్స్ ఆఫీసర్స్- 56, అసిస్టెంట్ ఆఫీసర్-13, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్-09)
మొత్తం ఖాళీలు 202

వెబ్‌సైట్

ఐటీఐ లిమిటెడ్‌, బెంగ‌ళూరులో ఖాళీలు (చివ‌రి తేది: 31.07.18)


బెంగ‌ళూరులోని ఇండియ‌న్ టెలిఫోన్ ఇండ‌స్ట్రీస్ (ఐటీఐ) లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు .........1) టెక్నిక‌ల్ అసిస్టెంట్‌2) టెక్నీషియ‌న్‌అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమా, ఉత్తీర్ణ‌త‌, కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం.వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక‌: బృంద చ‌ర్చ‌లు, స్కిల్ టెస్ట్ ద్వారా.బృంద చ‌ర్చ‌లు, స్కిల్ టెస్ట్ వేదిక ప్రాంతాలు: Chandigarh, Hyderabad, Kolkata, Delhi, Bhopal.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.చివ‌రి తేది: 31.07.2018.


డ‌బ్ల్యూడీఎస్‌సీ, తెలంగాణలో ఖాళీలు (చివ‌రితేది: 16.08.18)


తెలంగాణ‌లోని వెల్ఫేర్ ఆఫ్ డిసేబిలెడ్ అండ్ సీనియ‌ర్ సిటిజ‌న్స్ (డ‌బ్యూడీఎస్‌సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం పోస్టుల సంఖ్య‌: 041) డిసేబిలిటీ రీహాబిలిటేష‌న్ క‌న్స‌ల్టెంట్: 01 అర్హ‌త‌: డిసేబిలిటీ రీహాబిలిటేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ/ రీహాబిలిటేష‌న్ కౌన్సిల్ గుర్తించిన రెగ్యుల‌ర్ మాస్ట‌ర్స్ కోర్సు ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్‌లో ఎంఎస్ ఆఫీస్ అప్లికేష‌న్స్ ప‌రిజ్ఞానం, ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ భాష‌ల్లో క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉండాలి.2) లీగ‌ల్ క‌న్స‌ల్టెంట్: 01అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌తోపాటు లా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్‌లో ఎంఎస్ ఆఫీస్ అప్లికేష‌న్స్ ప‌రిజ్ఞానం, ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ భాష‌ల్లో క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉండాలి. 3) అడ్మినిస్ట్రేటివ్ క‌న్స‌ల్టెంట్: 01అర్హ‌త‌: గ‌్రూప్-1 కేడ‌ర్, దాని పై స్థాయిలో ప‌నిచేసి రిటైర్ అయినవారు అర్హులు. కంప్యూట‌ర్‌లో ఎంఎస్ ఆఫీస్ అప్లికేష‌న్స్ ప‌రిజ్ఞానం, ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ భాష‌ల్లో క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉండాలి.4) స్టేట్ కో-ఆర్డినేట‌ర్: 01అర్హ‌త‌: గ్రాడ్యుయేష‌న్‌తోపాటు కంప్యూట‌ర్ సైన్స్‌లో డిప్లొమా/ స‌ర్టిఫికేష‌న్/ కోర్సు ఉత్తీర్ణ‌త లేదా బ్యాచిల‌ర్ ఆఫ్ కంప్యూట‌ర్ ఎడ్యుకేష‌న్ ఉండాలి. సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి వెయిటేజీ ఇవ్వ‌నున్నారు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాష‌లు తెలిసుండాలి.వ‌య‌సు: స్టేట్ కో-ఆర్డినేట‌ర్ పోస్టుకు 35 ఏళ్లు, మిగ‌తా వాటికి 65 ఏళ్లు మించ‌కూడ‌దు.గౌర‌వ వేత‌నం: నెల‌కు రూ.50,000.ఎంపిక‌: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చివ‌రితేది: 16.08.2018చిరునామా: O/o Director, Welfare of Disabled & Senior Citizens, Ground floor, Vikalangula Samkshema Bhavan, Nalgonda X Roads, Malakpet, Hyderabad- 500036.