Thursday, 27 June 2019

తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖ‌లో కాంట్రాక్టు పోస్టులు (చివ‌రితేది: 05.07.19)

హైద‌రాబాద్‌లోని తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖ‌కు చెందిన హెల్త్ క‌మాండ్ సెంట‌ర్‌లోతాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..మొత్తం ఖాళీలు: 07పోస్టులుమేనేజ‌ర్‌ - 01, పేడియాట్రీషియ‌న్‌ - 01, డ్యూటీ డాక్ట‌ర్స్‌ - 02, టెలీ కాల‌ర్స్‌ - 03.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (నేరుగా కేంద్రంలో అంద‌జేయాలి).చివరితేది: 05.07.2019.చిరునామా: డీడీ (అడ్మిన్‌), తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖ‌హైద‌రాబాద్‌తెలంగాణ‌.
 
 

ప్రసార్ భారతి, న్యూదిల్లీ (చివ‌రితేది: 12.07.19)

న్యూదిల్లీలోని ప్రసార్ భారతి (దూరదర్శన్ న్యూస్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
..మొత్తం ఖాళీలు: 89పోస్టులు-ఖాళీలుయాంకర్ కమ్ కరస్పాండెంట్-10, కాపీ రైటర్-08, అసైన్‌మెంట్‌ కోఆర్డినేటర్-07, కరస్పాండెంట్-16, గెస్ట్ కోఆర్డినేటర్-04, కెమెరా పర్సన్-15, బ్రాడ్‌కాస్ట్‌ ఎగ్జిక్యూటివ్-10, పోస్టు ప్రొడక్షన్ అసిస్టెంట్-19.
అర్హత: స‌ంబంధిత‌ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
చివరితేది: జులై 12
చిరునామా: డీడీ న్యూస్, దూరదర్శన్ భవన్, కోపర్నికస్ మార్గ్, న్యూదిల్లీ-110001.
 
 

వెస్ట‌ర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (చివ‌రితేది:17.07.19)

నాగ‌పూర్‌లోని వెస్ట‌ర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..స్టాఫ్ న‌ర్స్ (ట్రైనీ)మొత్తం ఖాళీలు: 99అర్హ‌త‌: ఇంట‌ర్మీడియట్‌న‌ర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌రాత‌ప‌రీక్ష ఆధారంగా.ద‌ర‌ఖాస్తు: ఆఫ్‌లైన్‌.చివ‌రితేదిజులై 17చిరునామా: జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌వెస్ట‌ర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్కోల్ ఎస్టేట్‌సివిల్ లైన్స్నాగ‌పూర్‌-440001.
 
 
 

ఈపీఎఫ్‌వోలో సోష‌ల్ సెక్యూరిటీ అసిస్టెంట్లు (చివ‌రితేది: 21.07.19)

న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్‌వో)... సోష‌ల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
... పోస్టు: సోష‌ల్ సెక్యూరిటీ అసిస్టెంట్‌
మొత్తం ఖాళీలు: 2189
రెండు తెలుగు రాష్ట్రాలకు: 211 పోస్టులు (తెలంగాణ - 151, ఏపీ - 60)
అర్హ‌త‌: డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డేటా ఎంట్రీ వ‌ర్కులో గంట‌కు 5000 కీ డిప్రెష‌న్స్ వేగం ఉండాలి.
వ‌య‌సు21.07.2019 నాటికి 18-27 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ప‌రీక్ష తేదీలుఆగ‌స్టు 31, సెప్టెంబ‌రు 1
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 27.06.2019
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 21.07.2019
 
 

Wednesday, 26 June 2019

ఎస్ఈసీఐ, న్యూదిల్లీలో ఖాళీలు (చివ‌రితేది: 31.07.19)

న్యూదిల్లీలోని సోలార్ ఎన‌ర్జీ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
....మొత్తం ఖాళీలు: 211) ఇంజినీర్: 09
2) 
ఆఫీస‌ర్
: 01
3) 
అడ్మినిస్ట్రేష‌న్ ఆఫీస‌ర్
: 01
4) 
అకౌంట్స్ ఆఫీస‌ర్‌
: 02
5) 
సూప‌ర్‌వైజ‌ర్‌
: 07
6) 
అకౌంట్స్ అసిస్టెంట్
: 01విభాగాలు: సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, విండ్ ప‌వ‌ర్‌, సోలార్ ప‌వ‌ర్‌, ఆప‌రేష‌న్స్ అండ్ మెయింటేనెన్స్‌, సేఫ్టీ అండ్ ఈహెచ్ఎస్ త‌దిత‌రాలు.
ప‌ని ప్ర‌దేశంఅనంత‌పురం (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌), న్యూదిల్లీ.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
చివ‌రితేది31.07.2019
 
 

భార‌త సెంట్ర‌ల్ రైల్వే, సోలాపూర్ లో ఖాళీలు (చివ‌రితేది: 19.07.2019)

భార‌త సెంట్ర‌ల్ రైల్వేకి చెందిన సోలాపూర్ (మ‌హారాష్ట్ర‌రైల్వే డివిజ‌న్‌లో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న
జూనియ‌ర్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....జూనియ‌ర్ ఇంజినీర్ (వ‌ర్క్స్‌)మొత్తం ఖాళీలు: 07అర్హ‌త‌: సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాబీఎస్సీబీఈబీటెక్‌ ఉత్తీర్ణ‌త‌ప‌ని అనుభ‌వం ఉన్నవారికి ప్రాధాన్య‌త ఉంటుంది.వ‌య‌సు: 33 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక‌షార్ట్‌లిస్టింగ్‌ప‌ర్స‌నాలిటీఇంట‌లిజెన్స్ టెస్ట్‌ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్‌.ఫీజురూ. 500.చివ‌రితేది: 19.07.2019
 
 

Sunday, 23 June 2019

ఏపీలో గ్రామ వాలంటీర్ పోస్టులు (చివ‌రితేది: 05.07.19)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి విభాగం గ్రామ‌ వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
వివ‌రాలు
..గ్రామ వాలంటీర్లుఅర్హ‌త‌గిరిజ‌న ప్రాంతాల‌కు చెందిన వారికి ప‌దో త‌ర‌గ‌తి, గ్రామీణ ప్రాంత అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్‌, ప‌ట్ట‌ణ ప్రాంత అభ్య‌ర్థుల‌కు డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు ద‌ర‌ఖాస్తుదారులు స్థానికులై ఉండాలి.
వ‌య‌సు: 2019 జూన్‌ 30 నాటికి 18-35 ఏళ్లు ఉండాలి.
ఎంపిక‌: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ముఖ్య‌మైన తేదీలు
         నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం: జూన్ 24 నుంచి జులై 5 వ‌ర‌కు.
         ఇంట‌ర్వ్యూ తేదీలు: జులై 11 నుంచి 25 వ‌ర‌కు.
         శిక్ష‌ణా కార్య‌క్ర‌మంఆగ‌స్టు 5 నుంచి 10 వ‌ర‌కు.
         వాలంటీర్ల నియామ‌క‌పు తేదిఆగ‌స్టు 15.
 
 

Saturday, 22 June 2019

ఐడీబీఐ బ్యాంకులో 600 అసిస్టెంట్ మేనేజ‌ర్లు

ముంబ‌యిలోని ఐడీబీఐ బ్యాంకు... అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోందిఎంపికైన‌ అభ్య‌ర్థులను ప్రాథ‌మికంగా పీజీ డిప్లొమా కోర్సు శిక్ష‌ణ‌కు తీసుకుంటారు
 కోర్సుపూర్తి చేసిన అనంతరం బ్యాంకు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులోనియ‌మిస్తారు.వివ‌రాలు...కోర్సుపోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌
కాల‌వ్య‌వ‌ధి: ఒక ఏడాది
శిక్ష‌ణ కేంద్రం: మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌బెంగ‌ళూరు
ఖాళీలు600అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 01.06.2019 నాటికి 21-28 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌ప‌ర్స‌న‌ల్‌ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ప‌రీక్ష తేది21.07.2019ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్‌ (చివరితేది త్వరలో ప్రకటిస్తారు.)
ఫీజు: ఎస్సీఎస్టీదివ్యాంగుల‌కు రూ.150; మిగిలిన‌వారికి రూ.700

 
 

Wednesday, 19 June 2019

TS Gurukulam 5th Class Phase II Selection list Released


TS Gurukulam 5th Class Phase II Selection list Released Click Here...!!!  


BECIL Notification: బీఈసీఐఎల్‌లో 1100 ఉద్యోగాలు

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) స్కిల్డ్, అన్‌స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ, అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 8 వతరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.250 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు..

మొత్తం పోస్టులు: 1100

పోస్టులుపోస్టుల సంఖ్య
స్కిల్డ్ మ్యాన్ పవర్400
అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్700
మొత్తం పోస్టులు1100

అర్హత..
✦ స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు ఐటీఐ (ఎలక్ట్రికల్/వైర్‌మ్యాన్) అర్హతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
✦ అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 8వ తరగతి అర్హతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి.

వయోపరిమితి: స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 45 సంవత్సరాలు, అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 55 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.250 చెల్లించాలి. ' Broadcast Engineering Consultants India Limited, New Delhi' పేరిట చెల్లుబాటు అయ్యేలా నిర్ణీత మొత్తంతో డిడి తీయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత మొత్తంతో తీసిన డిడిని జతచేసి సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.

ఎంపిక ప్రక్రియ: నిబంధనల ప్రకారం ఎంపిక విధానం ఉంటుంది.

దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 24.062019.

దరఖాస్తులు పంపాల్సి చిరునామా:Shri Awadhesh Pandit
Dy. General Manager (F&A)

Broadcast Engineering Consultants India Limited,
BECIL Bhawan, C-56/A-17,
Sector-62, Noida- 201307 Uttar Pradesh.

Notification & Application

Website

IBPS RRB 2019: గ్రామీణ బ్యాంకుల్లో 8,400 ఉద్యోగాలు

దేశంలోని వివిధ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌)' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. 
పోస్టుల వివరాలు..

✪ మొత్తం పోస్టులు:
 8,400 

పోస్టులుపోస్టుల సంఖ్య
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)3688
ఆఫీసర్ స్కేల్-I3381
ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్)106
ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్)45
ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ ఆఫీసర్)11
ఆఫీసర్ స్కేల్-II (లా)19
ఆఫీసర్ స్కేల్-II (సీఏ)24
ఆఫీసర్ స్కేల్-II (ఐటీ) 76
ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్)893
ఆఫీసర్ స్కేల్-III157
మొత్తం పోస్టులు8,400
* రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు..మొత్తం పోస్టులు: 829 పోస్టులు. 
పోస్టులుఆంధ్రప్రదేశ్తెలంగాణమొత్తం
ఆఫీస్ అసిస్టెంట్ మ‌ల్టీ ప‌ర్పజ్: ఏపీ-362, తెలంగాణ‌-115362115477
స్కేల్‌-1: స్కేల్‌-1: ఏపీ-260, తెలంగాణ‌-2026020280
స్కేల్‌-2(అగ్రిక‌ల్చర్ ఆఫీస‌ర్‌): ఏపీ-16, తెలంగాణ‌-016-16
స్కేల్‌-2(మార్కెటింగ్ ఆఫీస‌ర్‌): ఏపీ 0, తెలంగాణ‌లో 7-0707
స్కేల్‌-2 (ట్రెజ‌రీ మేనేజ‌ర్‌): ఏపీ 0, తెలంగాణ‌లో 1-0101
స్కేల్‌-2 (లా): ఏపీ 2, తెలంగాణ‌లో 002-02
స్కేల్‌-2 (సీఏ): ఏపీ 2, తెలంగాణ‌లో 002-02
స్కేల్‌-2 (ఐటీ): ఏపీ 0, తెలంగాణ‌లో 0---
స్కేల్‌-2 (జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌): ఏపీ 30, తెలంగాణ‌లో 2300232
స్కేల్‌-3: ఏపీ 8, తెలంగాణ‌ 4080412
మొత్తం పోస్టుల సంఖ్య680149829

అర్హత‌: డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. స్థానిక భాష వ‌చ్చి ఉండాలి. 

వయోపరిమితి (01.06.2019 నాటికి)..


పోస్టులుకనిష్ట వయసుగరిష్ఠ వయసు
ఆఫీసర్ స్కేల్ - I18 సంవత్సరాలు30 సంవత్సరాలు
ఆఫీసర్ స్కేల్ - II21 సంవత్సరాలు32 సంవత్సరాలు
ఆఫీసర్ స్కేల్ - III21 సంవత్సరాలు40 సంవత్సరాలు
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)18 సంవత్సరాలు28 సంవత్సరాలు
✦ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక‌ విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్స్ ప‌రీక్షల ఆధారంగా. 

పరీక్ష ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. 

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం18.06.2019
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేష‌న్‌, ఫీజు చెల్లించడానికి చివరి తేదీ04.07.2019.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీసర్ స్కేల్-1) కాల్‌ లెటర్లుజులైలో.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీసర్ స్కేల్-1)21.07.2019 - 26.07.2019.
ప్రీఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీస్ అసిస్టెంట్) కాల్‌ లెటర్లుజులైలో.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీస్ అసిస్టెంట్)27.07.2019 - 01.08.2019.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్జులైలో.
ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమినరీ పరీక్షఆగస్టు 3, 4, 11 తేదీల్లో.
ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్షఆగస్టు 17, 18, 25 తేదీల్లో.
ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలుఆగస్టులో.
ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలుసెప్టెంబరులో.
మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్సెప్టెంబరులో.
ఆఫీసర్స్ స్కేల్- I, II & III మెయిన్ పరీక్ష తేదీ22.09.2019.
ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్29.09.2019.
ఆఫీసర్స్ స్కేల్- I, II & III మెయిన్ పరీక్ష ఫలితాలుఅక్టోబరులో.
ఆఫీసర్స్ స్కేల్- I, II & III ఇంటర్వ్యూ కాల్ లెటర్లు డౌన్‌లోడ్అక్టోబరులో.
ఇంటర్వ్యూ తేదీనవంబరులో.
ప్రొవిజినల్ అలాట్‌మెంట్ (ఆఫీసర్స్ స్కేల్- I, II & III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)జనవరిలో.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
తెలంగాణహైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ఆంధ్రప్రదేశ్‌అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

నోటిఫికేషన్ 

ఆన్‌లైన్ అప్లికేషన్