సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే వివిధ యూనిట్లలో అప్రెంటిస్ చట్టం-1961 కింద శిక్షణ కోసం అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....
* అప్రెంటిస్ మొత్తం ఖాళీల సంఖ్య: 4103ట్రేడుల వారీగా ఖాళీలు: ఏసీ మెకానిక్-249, కార్పెంటర్-16, డీజిల్ మెకానిక్-640, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్-18, ఎలక్ట్రీషియన్-871, ఎలక్ట్రానిక్ మెకానిక్-102, ఫిట్టర్-1460, మెషీనిస్ట్-74, ఎంఎండబ్ల్యూ-24, ఎంఎంటీఎం-12, పెయింటర్-40, వెల్డర్-597.అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉండాలి.వయసు: 18.06.2018 నాటికి 15 - 24 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: పదో తరగతి, ఐటీఐలో ప్రతిభ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.ప్రాసెసింగ్ ఫీజు: రూ.100చివరితేది: 17.07.2018చిరునామా: The Deputy Chief Personnel Officer/A& R/SCR, RRC, 1st Floor, C-Block, Rail Nilayamo Secunderabad- 500 025. |
Tuesday, 19 June 2018
దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ ఖాళీలు (చివరితేది: 17.07.18)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment