తెలంగాణ ప్రభుత్వ
విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ తదితర గ్రూప్ 4 పోస్టుల భర్తీకి
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.వివరాలు.....* గ్రూప్-4 పోస్టులుమొత్తం ఖాళీలు: 15211) జూనియర్ స్టెనోఅర్హత: డిగ్రీతో
పాటు హయ్యర్ గ్రేడ్ టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్ తప్పనిసరి. ఈ
అర్హతలున్న అభ్యర్థులు అందుబాటులో లేకుంటే లోయర్ గ్రేడ్ అభ్యర్థులతో ఆయా
పోస్టులను భర్తీ చేస్తారు. తెలుగు టైప్‌రైటింగ్‌కు ప్రభుత్వ స్టాండర్డ్
కీబోర్డుపై పరీక్ష ఉంటుంది.2) టైపిస్ట్అర్హత: డిగ్రీతో
పాటు హయ్యర్‌గ్రేడ్ తెలుగు టైప్‌రైటింగ్ కలిగి ఉండాలి. ఒకవేళ
హయ్యర్‌గ్రేడ్ అర్హత లేకుంటే లోయర్‌గ్రేడ్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తెలుగు టైప్‌రైటింగ్ అభ్యర్థులు లేకుంటే ఆంగ్లం వచ్చిన వారిని పరిగణలోకి
తీసుకుంటారు. అయితే ఎంపికైన అభ్యర్థులు ఏడాదిలోగా తెలుగు అర్హత సాధించాల్సి
ఉంటుంది.3) జూనియర్ అసిస్టెంట్అర్హత: డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా.పరీక్ష తేది: 07.10.2018దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు: అప్లికేషన్
ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామ్ ఫీజు కింద రూ.80 చెల్లించాలి.
రిజర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించనవసరం లేదు.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 07.06.2018ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 06.07.2018
No comments:
Post a Comment