Sunday 3 June 2018

వెస్టర్న్ రైల్వే ముంబ‌యిలో 34 అప్రెంటీస్ ఖాళీలు (చివరి తేది: 12.06.18)

ముంబయిలోని వెస్టర్న్ రైల్వే వివిధ విభాగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు.....* అప్రెంటీస్మొత్తం ఖాళీలు: 34 ఇంజినీరింగ్ డిగ్రీ-11, డిప్లొమా-23) స్టైపెండ్: ఇంజినీరింగ్ డిగ్రీ అభ్యర్థులకు నెలకు రూ.4984, డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ.3542.అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతవయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: అకడమిక్ మెరిట్ ద్వారా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌దరఖాస్తు ఫీజు: రూ.100చివరి తేది: 12.06.2018చిరునామా: Chief Workshop Manager's Office, Carriage Repair Workshop, N.M. Joshi Marg, Lower Parel, Mumbai - 400 013.
 

No comments:

Post a Comment