జైపుర్(రాజస్థాన్)లోని ఆంధ్రా బ్యాంకుకు చెందిన జోనల్ ఆఫీసు వివిధ జిల్లాల్లో సబ్‌స్టాఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టు-ఖాళీలు:సబ్‌స్టాఫ్- 12అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఇంగ్లిష్, ప్రాంతీయ భాషలు చదవడం, రాయడం తెలుసుండాలి.వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చిరునామా: జోనల్ మేనేజర్, ఆంధ్రా బ్యాంక్, హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్, జోనల్ ఆఫీస్, జైపుర్.చివరి తేది: 14.06.2018.
|
Tuesday, 5 June 2018
ఆంధ్రా బ్యాంకులో సబ్‌స్టాఫ్ (చివరి తేది: 14.06.2018)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment