తెలంగాణలోని స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* మొత్తం పోస్టుల సంఖ్య: 1411) మేనేజర్: 19అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 2- 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఫైనాన్స్‌లో ఎంబీఏ/ పీజీడీబీఎం/ ఎంఎఎస్‌డబ్ల్యూ/ ఎంకాం ఉన్నవారికి ప్రాధాన్యం.వయఃపరిమితి: 28 - 35 ఏళ్ల మధ్య ఉండాలి.2) అసిస్టెంట్ మేనేజర్: 122అర్హత:బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. స్వయం సహాయక సంఘాల నిర్వహణపై పరిజ్ఞానం ఉండాలి.వయఃపరిమితి: 25- 35 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 11.06.2018చివరితేది: 30.06.2018
|
Sunday, 17 June 2018
స్త్రీనిధి, తెలంగాణలో 141 మేనేజర్లు (చివరితేది: 30.06.18)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment