Sunday 3 June 2018

టీఎస్‌పీఎస్సీ - ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రి తేది: 06.07.18)

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (టీఎస్ఆర్‌టీసీ)లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.వివరాలు.....* జూనియర్ అసిస్టెంట్మొత్తం ఖాళీలు: 721) జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్): 33అర్హత: డిగ్రీతో పాటు తెలుగు లేదా ఇంగ్లిష్‌ టైప్ రైటింగ్‌ లోయర్‌ గ్రేడ్‌ పాసై ఉండాలి.2) జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్): 39అర్హత: కామర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.వయసు: 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా.పరీక్ష తేది: 07.10.2018దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామ్ ఫీజు కింద రూ.120 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 07.06.2018ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 06.07.2018
 
 

No comments:

Post a Comment