Tuesday 26 June 2018

ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్ 4 బ్యాక్‌లాగ్ పోస్టులు (చివ‌రి తేది: 04.07.18)

ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు కేటాయించిన గ్రూప్ 4 బ్యాక్‌లాగ్ పోస్టుల భ‌ర్తీకి జిల్లా కలెక్టర్ కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* గ్రూప్ 4 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య: 111) జూనియర్ అసిస్టెంట్: 09
2)
టైపిస్ట్: 02అర్హత: డిగ్రీ, డిగ్రీతోపాటు తెలుగు టైప్ రైటింగ్ హ‌య్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత‌. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.వయసు: 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
చివరి తేది: 04.07.2018చిరునామా: జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.
 
 

No comments:

Post a Comment