తెలంగాణ ప్రభుత్వ
విభాగాల్లో మండల ప్రణాళిక, గణాంక అధికారి/ సహాయ గణాంక అధికారి పోస్టుల
భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల
చేసింది.వివరాలు.....* మండల ప్రణాళిక, గణాంక అధికారి/ సహాయ గణాంక అధికారి పోస్టులుమొత్తం ఖాళీలు: 474జోన్లవారీ ఖాళీలు: జోన్ 5 పరిధిలో 195, జోన్ 6 పరిధిలో 279.అర్హత: స్టాటిస్టిక్స్
సబ్జెక్టుగా డిగ్రీ లేదా గణితం లేదా కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా
కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణత. అయితే స్టాటిస్టిక్స్
ఏదైనా సంవత్సరంలో ఒక పేపరుగా చదివి ఉండాలి.వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష ద్వారా.పరీక్ష తేది: 02.09.2018దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు: అప్లికేషన్
ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామ్ ఫీజు కింద రూ.80 చెల్లించాలి.
రిజర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించనవసరం లేదు.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 08.06.2018ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 02.07.2018
No comments:
Post a Comment