వివరాలు: 10+2
టెక్నికల్ ఎంట్రీ స్కీం-40 కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత పర్మినెంట్
కమిషన్ కింద ఆర్మీలో లెఫ్టినెంట్ ర్యాంక్ హోదాలో ఉద్యోగం ఇస్తారు. మొత్తం
ఖాళీలు సంఖ్య: 90
వయసు: 16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జూలై 01, 1999 నుంచి జూలై 01, 2002 మధ్య జన్మించి ఉండాలి.
అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కనీసం 70% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
శారీరక ప్రమాణాలు: కనీసం 157.5 సెం.మీ ఎత్తు ఉండాలి.
కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్ల్లు.
ఎంపిక విధానం: అకడమిక్
మార్కుల ఆధారంగా ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్ ఎంవోడీ (ఆర్మీ) అభ్యర్థులను
షార్ట్ లిస్ట్ చేస్తుంది. తర్వాత అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో సమాచారం ఇస్తారు.
అలాట్ చేసిన సెలక్షన్ సెంటర్‌లో ఎస్‌ఎస్‌బీ తేదీలను ఎంపిక చేసుకోవాలి.
శిక్షణకాలంలో మొదటి ఏడాది బేసిక్ మిలిటరీ ట్రైనింగ్‌ను గయలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in |
Wednesday, 6 June 2018
ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment