Tuesday 5 June 2018

తెలంగాణ వ్యవ‌సాయ పాలిటెక్నిక్‌ల‌లో డిప్లొమా కోర్సులు (చివ‌రి తేది: 18.06.18)

ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ రాష్ట్ర వ్యవ‌సాయ విశ్వవిద్యాల‌యం 2018-19 సంవ‌త్సరానికిగాను వ‌ర్సిటీ అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల‌లో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు.....* డిప్లొమా కోర్సులు1) వ్యవ‌సాయం (2 సంవత్సరాలు)
2)
విత్తన సాంకేతిక పరిజ్ఞానం (2 సంవత్సరాలు)
3)
అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (3 సంవత్సరాలు)మొత్తం సీట్ల సంఖ్య: 1020 (ప్రభుత్వ-390, ప్రైవేటు-630)అర్హత: తెలంగాణకు చెందిన పదోతరగతి ఉత్తీర్ణులు. ఇంటర్మీడియట్, అంతకంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారు అర్హులు కారు.వయసు: 31.12.2018 నాటికి 15-22 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: అకడమిక్ మెరిట్ ద్వారా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 18.06.2018
 
 
 

No comments:

Post a Comment