తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు
2018-19 విద్యాసంవత్సరానికి బోధన ఫీజులు, ఉపకార వేతనాల కోసం జులై 1 నుంచి
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను
స్వీకరించనున్నారు. టీఎస్‌ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు
చేసుకోవాల్సి ఉంటుంది. నెలాఖరు నాటికి 80 శాతం ప్రవేశాలు పూర్తికానున్న
నేపథ్యంలో ఉపకారవేతనాల దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం
నిర్ణయించింది.
No comments:
Post a Comment