Tuesday, 5 June 2018

అంబేడ్కర్ వ‌ర్సిటీ డిగ్రీ అర్హత ప‌రీక్ష (చివ‌రి తేది: 20.06.2018)

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష-2018(రెండోసారి) ప్రకటన వెలువ‌డింది. కోర్సులు: మూడేళ్ల బీఏ, బీకాం, బీఎస్సీ ప్రొగ్రాం.అర్హత‌, ఎంపిక విధానం: కనీస విద్యార్హత లేని అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.వ‌య‌సు: 01.07.2018 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.ప‌రీక్ష రుసుం: రూ.300ఆన్‌లైన్‌ దరఖాస్తు చివ‌రి తేది: 20.06.2018.స్పాట్ రిజిస్ట్రేష‌న్ తేదీలు: 21, 22.06.2018.ప్రవేశ పరీక్ష తేది: 24.06.2018.
 
 

No comments:

Post a Comment