Sunday 3 June 2018

సీడ్యాక్, హైద‌రాబాద్‌లో 18 ఖాళీలు (చివ‌రి తేది: 15.06.18)

హైద‌రాబాద్‌లోని భార‌త ఎల‌క్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్‌) వివిధ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* మొత్తం పోస్టుల సంఖ్య: 181) ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌: 022) ప్రాజెక్ట్ ఇంజినీర్‌: 123) ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌: 024) ప్రాజెక్ట్ అసోసియేట్: 02అర్హత‌: స‌ంబంధిత బ్రాంచులు/ స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఈ/ ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ, అనుభ‌వం.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష/ ఇంట‌ర్వ్యూ ద్వారా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.06.2018

No comments:

Post a Comment