Sunday 3 June 2018

టీఎస్‌పీఎస్సీ - 19 సీనియర్ స్టెనో పోస్టులు (చివ‌రి తేది: 02.07.18)

తెలంగాణ భూప‌రిపాల‌న ప్రధాన క‌మిష‌న‌రేట్, హోం శాఖ‌ల్లో సీనియర్ స్టెనో పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.వివరాలు.....* సీనియర్ స్టెనోమొత్తం ఖాళీలు: 19అర్హత: డిగ్రీతో పాటు హయ్యర్‌ గ్రేడ్‌ షార్ట్‌హ్యాండ్‌, టైప్‌రైటింగ్‌ అర్హత కలిగి ఉండాలి. తెలుగు టైప్‌రైటింగ్‌ పరీక్ష స్టాండర్డ్‌ కీబోర్డుపై ఉంటుంది.వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామ్ ఫీజు కింద రూ.80 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 11.06.2018ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 02.07.2018
 

No comments:

Post a Comment