Sunday 3 June 2018

టీఎస్‌పీఎస్సీ - 700 వీఆర్ఓ పోస్టులు (చివ‌రి తేది: 02.07.18)

తెలంగాణ రెవెన్యూ శాఖలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్ఓ) పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.వివరాలు.....* విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్ఓ)మొత్తం ఖాళీలు: 700జిల్లాలవారీ ఖాళీలు: ఆదిలాబాద్-107, ఖమ్మం-19, వరంగల్-49, కరీంనగర్-90, మహబూబ్ నగర్-155, నల్గొండ-83, నిజామాబాద్-50, హైదరాబాద్-07, రంగారెడ్డి-90, మెదక్-50అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత.వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష ద్వారా.పరీక్ష తేది: 16.09.2018దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామ్ ఫీజు కింద రూ.80 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 08.06.2018ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 02.07.2018
 

No comments:

Post a Comment