ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన గ్రూప్ 4 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* గ్రూప్ 4 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య: 111) జూనియర్ అసిస్టెంట్: 09 2) టైపిస్ట్: 02అర్హత: డిగ్రీ, డిగ్రీతోపాటు తెలుగు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.వయసు: 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ చివరి తేది: 04.07.2018చిరునామా: జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. |
Tuesday, 26 June 2018
ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్ 4 బ్యాక్‌లాగ్ పోస్టులు (చివరి తేది: 04.07.18)
సెంట్రల్ రైల్వేలో 2573 అప్రెంటిస్ ఖాళీలు (చివరితేది: 25.07.18)
ముంబయి
ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న సెంట్రల్ రైల్వే వివిధ యూనిట్లు/
వర్క్‌షాపుల్లో అప్రెంటిస్ చట్టం - 1961 ప్రకారం శిక్షణ ఇవ్వడానికి
అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...* అప్రెంటిస్‌మొత్తం ఖాళీల సంఖ్య: 2573 క్లస్టర్ల వారీగా ఖాళీలు: ముంబయి -1799, భుసావల్ - 421, పుణె - 152, నాగ్‌పూర్ - 107, షోలాపూర్ - 94. అర్హత: కనీసం 50 శాతం అగ్రిగేట్ మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉండాలి. వయఃపరిమితి: 01.07.2018 నాటికి 15 - 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో ప్రతిభ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. దరఖాస్తు ఫీజు: రూ.100 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 26.06.2018 చివరితేది: 25.07.2018 |
Saturday, 23 June 2018
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 600 పీవో పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 600 పీవో పోస్టులు:
ఖాళీగా ఉన్న పోస్టులన భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది బ్యాంక్ ఆఫ్ బరోడా.ఇందులో భాగంగా 6వందల పీవో పోస్టులకు నోటిఫికేషన్ విడుదలచేసింది.
మొత్తం పోస్టులు 600లు కాగా.. అన్ రిజర్వుడ్-303, OBC-162, SC-90, ST-45 ఉన్నాయి. గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డిగ్రీ 55 శాతం ఉండాలి.SC,ST లకు డిగ్రీలో 50 మార్కులతో ఉత్తీర్ణత శాతం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో చేసుకోవాలి. దరఖాస్తు ఆఖరి తేదీ జూలై-2. జూలై 28న ఆన్ లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు.
ఖాళీగా ఉన్న పోస్టులన భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది బ్యాంక్ ఆఫ్ బరోడా.ఇందులో భాగంగా 6వందల పీవో పోస్టులకు నోటిఫికేషన్ విడుదలచేసింది.
మొత్తం పోస్టులు 600లు కాగా.. అన్ రిజర్వుడ్-303, OBC-162, SC-90, ST-45 ఉన్నాయి. గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డిగ్రీ 55 శాతం ఉండాలి.SC,ST లకు డిగ్రీలో 50 మార్కులతో ఉత్తీర్ణత శాతం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో చేసుకోవాలి. దరఖాస్తు ఆఖరి తేదీ జూలై-2. జూలై 28న ఆన్ లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు.
Friday, 22 June 2018
Thursday, 21 June 2018
Wednesday, 20 June 2018
జులై 1 నుంచి స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తులు..
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు
2018-19 విద్యాసంవత్సరానికి బోధన ఫీజులు, ఉపకార వేతనాల కోసం జులై 1 నుంచి
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను
స్వీకరించనున్నారు. టీఎస్‌ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు
చేసుకోవాల్సి ఉంటుంది. నెలాఖరు నాటికి 80 శాతం ప్రవేశాలు పూర్తికానున్న
నేపథ్యంలో ఉపకారవేతనాల దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం
నిర్ణయించింది.
TSPSC: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాతపరీక్ష ఫలితాల వెల్లడి..
అటవీశాఖ బీట్ ఆఫీసర్ రాతపరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)
బుధవారం (జూన్ 20) విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో
పొందుపరిచింది. రాతపరీక్ష ద్వారా శారీరక సామర్థ్య పరీక్షలకు 1 : 3 చొప్పున
మొత్తం 5,569 మందిని ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులకు జులై 2 నుంచి
శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. 1857 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
పోస్టులకు గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ
పోస్టుల భర్తీకి అక్టోబరు 29న రాతపరీక్ష నిర్వహించారు. వాటికి సంబంధించిన
ఫలితాలను బుధవారం విడుదలచేశారు.
Results Download Here:
Results Download Here:
టీఎస్ పాలిసెట్-2018 - స్పాట్ అడ్మిషన్లు (22.06.18)
రాష్ట్రంలోని
వివిధ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్
అడ్మిషన్ల నిర్వహణ కోసం తెలంగాణ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రకటన
విడుదల చేసింది.
వివరాలు...* టీఎస్ పాలిసెట్-2018 స్పాట్ అడ్మిషన్లుఅర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక వరుసగా ఈ మూడు విధాలుగా ఉంటుంది. 1) టీఎస్ పాలిసెట్-2018లో అర్హత సాధించినవారు, 2) ఒక ప్రయత్నంలో టీఎస్ పాలిసెట్-2018 అర్హత సాధించనివారు, 3) పదో తరగతి ప్యాసయి పాలిసెట్ పరీక్ష రాయనివారు. దరఖాస్తు విధానం: దరఖాస్తులను సీట్లు ఖాళీగా ఉన్న ఆయా కాలేజీలకు పంపాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, ఫీజుతో సంబంధిత పాలిటెక్నిక్స్ ప్రిన్సిపల్‌లను సంప్రదించాలి. ముఖ్యమైన తేదీలు:ఖాళీల వివరాలను సంబంధిత కాలేజీలు వెల్లడించే తేది: 20.06.2018 దరఖాస్తులు స్వీకరణ ప్రారంభ తేది: 21.06.2018 చివరితేది: 22.06.2018 స్పాట్ అడ్మిషన్లు నిర్వహించు తేది: 23.06.2018 |
కృష్ణా డీసీసీబీలో 40 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు (చివరితేది: 25.06.18)
కృష్ణా (ఆంధ్రప్రదేశ్)లోని డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్కు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్కుమొత్తం పోస్టుల సంఖ్య: 40అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండాలి. తెలుగులో మాట్లాడడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.వయసు: 18 - 30 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.ఆన్‌లైన్ టెస్ట్ తేది: 2018 జులై/ ఆగస్టు.పరీక్ష కేంద్రాలు: మచిలీపట్నం, విజయవాడ, గుడ్లవల్లేరు, అగిరిపల్లి, చల్లపల్లి, గుంటూరు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.దరఖాస్తు ఫీజు: రూ.590.చివరితేది: 25.06.2018.
|
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ (చివరితేది: 28.06.18)
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. * గెస్ట్ ఫ్యాకల్టీఖాళీలు: నిబంధనల ప్రకారం.అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 55శాతం మార్కులతో పీజీ, నెట్/ స్లెట్/ సెట్/ ఎంఫిల్/ పీహెచ్‌డీ. తెలంగాణలో 5, 6 జోన్లకు చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.ఎంపిక: విద్యార్హతలు, రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా.రాతపరీక్ష తేది: 01.07.2018పరీక్ష ఫీజు: రూ.250దరఖాస్తు: ఆన్‌లైన్.చివరి తేది: 28.06.2018
|
Tuesday, 19 June 2018
దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ ఖాళీలు (చివరితేది: 17.07.18)
సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే వివిధ యూనిట్లలో అప్రెంటిస్ చట్టం-1961 కింద శిక్షణ కోసం అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....
* అప్రెంటిస్ మొత్తం ఖాళీల సంఖ్య: 4103ట్రేడుల వారీగా ఖాళీలు: ఏసీ మెకానిక్-249, కార్పెంటర్-16, డీజిల్ మెకానిక్-640, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్-18, ఎలక్ట్రీషియన్-871, ఎలక్ట్రానిక్ మెకానిక్-102, ఫిట్టర్-1460, మెషీనిస్ట్-74, ఎంఎండబ్ల్యూ-24, ఎంఎంటీఎం-12, పెయింటర్-40, వెల్డర్-597.అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉండాలి.వయసు: 18.06.2018 నాటికి 15 - 24 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: పదో తరగతి, ఐటీఐలో ప్రతిభ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.ప్రాసెసింగ్ ఫీజు: రూ.100చివరితేది: 17.07.2018చిరునామా: The Deputy Chief Personnel Officer/A& R/SCR, RRC, 1st Floor, C-Block, Rail Nilayamo Secunderabad- 500 025. |
Sunday, 17 June 2018
గ్రామీణ బ్యాంకుల్లో 10190 ఖాళీలు (చివరి తేది: 02.07.2018)
జూన్ 1, 2018
నాటికి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్లలోపు వయసు
ఉన్నవాళ్లు అర్హులు. ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లలోపు
వయసువారు అర్హులు. స్కేల్ -2 పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లలోపు, స్కేల్ -3
పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులు. పై అన్ని
పోస్టులకు ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు,
దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 8
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జులై 2
ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ) తేదీలు: ఆఫీసర్ స్కేల్-1 ఆగస్టు 11, 12, 18; ఆఫీస్ అసిస్టెంట్- ఆగస్టు 19, 25 సెప్టెంబరు 1.
ఆన్‌లైన్ పరీక్ష (మెయిన్) తేదీలు: ఆఫీసర్స్- సెప్టెంబరు 30, ఆఫీస్ అసిస్టెంట్- అక‌్టోబరు 7.
ఇంటర్వ్యూ: నవంబరులో
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 8
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జులై 2
ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ) తేదీలు: ఆఫీసర్ స్కేల్-1 ఆగస్టు 11, 12, 18; ఆఫీస్ అసిస్టెంట్- ఆగస్టు 19, 25 సెప్టెంబరు 1.
ఆన్‌లైన్ పరీక్ష (మెయిన్) తేదీలు: ఆఫీసర్స్- సెప్టెంబరు 30, ఆఫీస్ అసిస్టెంట్- అక‌్టోబరు 7.
ఇంటర్వ్యూ: నవంబరులో
స్త్రీనిధి, తెలంగాణలో 141 మేనేజర్లు (చివరితేది: 30.06.18)
తెలంగాణలోని స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* మొత్తం పోస్టుల సంఖ్య: 1411) మేనేజర్: 19అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 2- 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఫైనాన్స్‌లో ఎంబీఏ/ పీజీడీబీఎం/ ఎంఎఎస్‌డబ్ల్యూ/ ఎంకాం ఉన్నవారికి ప్రాధాన్యం.వయఃపరిమితి: 28 - 35 ఏళ్ల మధ్య ఉండాలి.2) అసిస్టెంట్ మేనేజర్: 122అర్హత:బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. స్వయం సహాయక సంఘాల నిర్వహణపై పరిజ్ఞానం ఉండాలి.వయఃపరిమితి: 25- 35 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 11.06.2018చివరితేది: 30.06.2018
|
తెలంగాణ కేజీబీవీల్లో 1050 ఖాళీలు (చివరితేది: 23.06.18)
తెలంగాణ
కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో
తాత్కాలిక ప్రాతిపదికన సీఆర్‌టీ, ఎస్‌వో తదితర పోస్టుల భర్తీకి
సర్వశిక్షా అభియాన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు కేవలం మహిళా
అభ్యర్థులు మాత్రమే అర్హులు.వివరాలు..* మొత్తం ఖాళీల సంఖ్య: 10501) పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లు (పీజీసీఆర్‌టీ): 580సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, నర్సింగ్.అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఎడ్ ఉత్తీర్ణత.2) స్పెషల్ ఆఫీసర్లు (ఎస్‌వో): 49అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఎడ్‌తోపాటు టీఎస్ టెట్/ ఏపీ టెట్/ సీటెట్ అర్హత ఉండాలి. 3) కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్‌టీ): 359సబ్జెక్టులు: మ్యాథమేటిక్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్, తెలుగు,హిందీ, ఇంగ్లిష్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఎడ్‌తోపాటు టీఎస్ టెట్/ ఏపీ టెట్/ సీటెట్ అర్హత ఉండాలి. 4) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ): 62అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు
ఫిజికల్ ఎడ్యుకషన్‌లో సర్టిఫికెట్/ డిప్లొమా లేదా బ్యాచిలర్స్
డిగ్రీతోపాటు కనీసం ఒక ఏడాది బీపీఈడీ ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. రాత పరీక్షలు ఆయా పూర్వపు జిల్లా కేంద్రాల్లో ఆన్‌లైన్ పద్ధతిలో ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతాయి.రాత పరీక్షల తేదీలు: ఎస్‌వో-02.07.2018, పీజీసీఆర్‌టీ-03.07.2018, సీఆర్‌టీ, పీఈటీ-04.07.2018.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. ఆన్‌లైన్ దరఖాస్తులు 20.06.2018 నుంచి అందుబాటులో ఉంటాయి.చివరితేది: 23.06.2018.
Saturday, 16 June 2018
Friday, 15 June 2018
Thursday, 14 June 2018
Wednesday, 13 June 2018
Tuesday, 12 June 2018
గ్రామీణ బ్యాంకుల్లో 10,190 ఉద్యోగాలు
ప్రాంతీయ
గ్రామీణ బ్యాంకుల్లో మల్టీ పర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లు (క్లరికల్),
ఆఫీసర్లు (పీవో, ఆపై స్థాయి) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్-సీఆర్‌పీ
ఆర్‌ఆర్‌బీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 10,190
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100.
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 2, 2018.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: ఆఫీసర్ స్కేల్-I- ఆగస్టు 11, 12, 18; ఆఫీస్ అసిస్టెంట్లకు ఆగస్టు 19, 25, సెప్టెంబర్ 1.
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీలు: ఆఫీసర్స్ పోస్టులకు సెప్టెంబర్-30, ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు అక్టోబర్-7.
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) : 5249
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 18-28 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది. - ఆఫీసర్ స్కేల్ -I (అసిస్టెంట్ మేనేజర్) : 3312
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఐటీ, మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారు. వయసు: 18- 30 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. - ఆఫీసర్ స్కేల్- II(జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు): 1208
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఐటీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. బ్యాంకింగ్/ఫైనాన్షియల్ రంగంలో రెండేళ్ల అనుభవం అవసరం. వయసు: 21- 32 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. - ఆఫీసర్ స్కేల్-II(స్పెషలిస్ట్ ఆఫీసర్, సీఏ, ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఐటీ, అగ్రి కల్చర్ మేనేజర్)- 261.
అర్హత: పోస్టును అనుసరించి ఆయా విభాగాల్లో డిగ్రీ/ పీజీ. సంబంధిత రంగంలో ఏడాది/ రెండేళ్ల అనుభవం. వయసు: 21- 32 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది. - ఆఫీసర్ స్కేల్- III (సీనియర్ మేనేజర్):160
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఐటీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. బ్యాంకింగ్/ఫైనాన్షియల్ రంగంలో ఐదేళ్ల అనుభవం అవసరం. వయసు: 21- 40 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100.
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 2, 2018.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: ఆఫీసర్ స్కేల్-I- ఆగస్టు 11, 12, 18; ఆఫీస్ అసిస్టెంట్లకు ఆగస్టు 19, 25, సెప్టెంబర్ 1.
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీలు: ఆఫీసర్స్ పోస్టులకు సెప్టెంబర్-30, ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు అక్టోబర్-7.
- ఇంటర్వ్యూలు నవంబర్‌లో ఉంటాయి.
Monday, 11 June 2018
Sunday, 10 June 2018
Saturday, 9 June 2018
ఇండియన్ "ఆర్మీ" లో "10+2" తో ఉద్యోగాలు
దేశ సేవ చేయాలనుకునే యువకులకి ఇండియన్ ఆర్మీ ఆహ్వానం పలుకుతోంది..10 +2
అర్హతతో ఇండియన్ ఆర్మీలో పర్మినెంట్ కమిషన్ కింద 10+2 టెక్నికల్ ఎంట్రీ
స్కీం కోర్సు-40 నోటిఫికేషన్ విడుదలైంది..అంతేకాదు ఈ కోర్సుకి 20 ఏళ్ల లోపు
విద్యార్ధులే ఆర్హులు..
వివరాలు : 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం-40 కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత పర్మినెంట్ కమిషన్ కింద ఆర్మీలో లెఫ్టినెంట్ ర్యాంక్ హోదాలో ఉద్యోగం ఇస్తారు. మొత్తం ఖాళీలు సంఖ్య: 90
వయసు : 16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జూలై 01, 1999 నుంచి జూలై 01, 2002 మధ్య జన్మించి ఉండాలి.
అర్హతలు : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కనీసం 70% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
శారీరక ప్రమాణాలు: కనీసం 157.5 సెం.మీ ఎత్తు ఉండాలి.
కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్ల్లు.
ఎంపిక విధానం : అకడమిక్ మార్కుల ఆధారంగా ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్ ఎంవోడీ (ఆర్మీ) అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తుంది. తర్వాత అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో సమాచారం ఇస్తారు. అలాట్ చేసిన సెలక్షన్ సెంటర్‌లో ఎస్‌ఎస్‌బీ తేదీలను ఎంపిక చేసుకోవాలి.
ఎస్‌ఎస్‌బీ అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలా కేంద్రాల్లో సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్లు అభ్యర్థులను పరీక్షిస్తారు.
రెండు దశల్లో ఎంపిక ఉంటుంది. స్టేజ్-1 లో అర్హత సాధించిన వారికి స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు ఐదు రోజులుంటాయి. అనంతరం స్టేజ్-2లో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు.
శిక్షణ:
శిక్షణకాలంలో మొదటి ఏడాది బేసిక్ మిలిటరీ ట్రైనింగ్‌ను గయలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో నిర్వహిస్తారు.
టెక్నికల్ ట్రైనింగ్ : ఫేజ్-1లో (ప్రి కమిషన్ ట్రైనింగ్) మూడేళ్ల పాటు పుణె లేదా ఎంసీటీఈ మెహ లేదా ఎంసీఈఎంఈ, సికింద్రాబాద్‌లో శిక్షణ ఇస్తారు. ఫేజ్-2లో (పోస్ట్ కమిషన్ ట్రైనింగ్) ఏడాది పాటు ఉంటుంది.
ఫైనల్ ఎగ్జామ్స్ పూరైన తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీని ప్రధానం చేస్తారు.
పేస్కేల్ , పదోన్నతలు : శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు. అనంతరం కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్ (టీఎస్), బ్రిగేడర్, మేజర్ జనరల్ నుంచి సీవోఏఎస్ వరకు పదోన్నతి పొందవచ్చు.
మొదట లెవల్ 10 హోదాలో రూ.56,100 - 1,77,500 ఇస్తారు. వీటికి అదనంగా ఇతర అలవెన్సులు ఇస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ పద్ధతిలో.
దరఖాస్తుకు చివరితేదీ : జూన్ 14, 2018
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్ : www.joinindianarmy.nic.in
వివరాలు : 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం-40 కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత పర్మినెంట్ కమిషన్ కింద ఆర్మీలో లెఫ్టినెంట్ ర్యాంక్ హోదాలో ఉద్యోగం ఇస్తారు. మొత్తం ఖాళీలు సంఖ్య: 90
వయసు : 16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జూలై 01, 1999 నుంచి జూలై 01, 2002 మధ్య జన్మించి ఉండాలి.
అర్హతలు : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కనీసం 70% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
శారీరక ప్రమాణాలు: కనీసం 157.5 సెం.మీ ఎత్తు ఉండాలి.
కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్ల్లు.
ఎంపిక విధానం : అకడమిక్ మార్కుల ఆధారంగా ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్ ఎంవోడీ (ఆర్మీ) అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తుంది. తర్వాత అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో సమాచారం ఇస్తారు. అలాట్ చేసిన సెలక్షన్ సెంటర్‌లో ఎస్‌ఎస్‌బీ తేదీలను ఎంపిక చేసుకోవాలి.
ఎస్‌ఎస్‌బీ అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలా కేంద్రాల్లో సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్లు అభ్యర్థులను పరీక్షిస్తారు.
రెండు దశల్లో ఎంపిక ఉంటుంది. స్టేజ్-1 లో అర్హత సాధించిన వారికి స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు ఐదు రోజులుంటాయి. అనంతరం స్టేజ్-2లో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు.
శిక్షణ:
శిక్షణకాలంలో మొదటి ఏడాది బేసిక్ మిలిటరీ ట్రైనింగ్‌ను గయలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో నిర్వహిస్తారు.
టెక్నికల్ ట్రైనింగ్ : ఫేజ్-1లో (ప్రి కమిషన్ ట్రైనింగ్) మూడేళ్ల పాటు పుణె లేదా ఎంసీటీఈ మెహ లేదా ఎంసీఈఎంఈ, సికింద్రాబాద్‌లో శిక్షణ ఇస్తారు. ఫేజ్-2లో (పోస్ట్ కమిషన్ ట్రైనింగ్) ఏడాది పాటు ఉంటుంది.
ఫైనల్ ఎగ్జామ్స్ పూరైన తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీని ప్రధానం చేస్తారు.
పేస్కేల్ , పదోన్నతలు : శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు. అనంతరం కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్ (టీఎస్), బ్రిగేడర్, మేజర్ జనరల్ నుంచి సీవోఏఎస్ వరకు పదోన్నతి పొందవచ్చు.
మొదట లెవల్ 10 హోదాలో రూ.56,100 - 1,77,500 ఇస్తారు. వీటికి అదనంగా ఇతర అలవెన్సులు ఇస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ పద్ధతిలో.
దరఖాస్తుకు చివరితేదీ : జూన్ 14, 2018
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్ : www.joinindianarmy.nic.in
Thursday, 7 June 2018
Wednesday, 6 June 2018
ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం
వివరాలు: 10+2
టెక్నికల్ ఎంట్రీ స్కీం-40 కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత పర్మినెంట్
కమిషన్ కింద ఆర్మీలో లెఫ్టినెంట్ ర్యాంక్ హోదాలో ఉద్యోగం ఇస్తారు. మొత్తం
ఖాళీలు సంఖ్య: 90
వయసు: 16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జూలై 01, 1999 నుంచి జూలై 01, 2002 మధ్య జన్మించి ఉండాలి.
అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కనీసం 70% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
శారీరక ప్రమాణాలు: కనీసం 157.5 సెం.మీ ఎత్తు ఉండాలి.
కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్ల్లు.
ఎంపిక విధానం: అకడమిక్
మార్కుల ఆధారంగా ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్ ఎంవోడీ (ఆర్మీ) అభ్యర్థులను
షార్ట్ లిస్ట్ చేస్తుంది. తర్వాత అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో సమాచారం ఇస్తారు.
అలాట్ చేసిన సెలక్షన్ సెంటర్‌లో ఎస్‌ఎస్‌బీ తేదీలను ఎంపిక చేసుకోవాలి.
శిక్షణకాలంలో మొదటి ఏడాది బేసిక్ మిలిటరీ ట్రైనింగ్‌ను గయలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in |
Tuesday, 5 June 2018
తెలంగాణలో డీఫార్మసీ కోర్సు (చివరి తేది: 15.06.2018)
తెలంగాణ ప్రభుత్వం, సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని కళాశాలల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ (డీఫార్మసీ) కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.అర్హత: ఇంటర్మీడియట్ (బైపీసీ లేదా ఎంపీసీ) ఉత్తీర్ణత.ఎంపిక విధానం: ఇంటర్ ఆప్షనల్ సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా.ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 04.06.2018 నుంచి 15.06.2018 వరకు.
|
అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ అర్హత పరీక్ష (చివరి తేది: 20.06.2018)
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష-2018(రెండోసారి) ప్రకటన వెలువడింది. కోర్సులు: మూడేళ్ల బీఏ, బీకాం, బీఎస్సీ ప్రొగ్రాం.అర్హత, ఎంపిక విధానం: కనీస విద్యార్హత లేని అభ్యర్థులు తప్పనిసరిగా ఈ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.వయసు: 01.07.2018 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.పరీక్ష రుసుం: రూ.300ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 20.06.2018.స్పాట్ రిజిస్ట్రేషన్ తేదీలు: 21, 22.06.2018.ప్రవేశ పరీక్ష తేది: 24.06.2018. |
తెలంగాణ వ్యవసాయ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సులు (చివరి తేది: 18.06.18)
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2018-19 సంవత్సరానికిగాను వర్సిటీ అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు.....* డిప్లొమా కోర్సులు1) వ్యవసాయం (2 సంవత్సరాలు)
2) విత్తన సాంకేతిక పరిజ్ఞానం (2 సంవత్సరాలు) 3) అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (3 సంవత్సరాలు)మొత్తం సీట్ల సంఖ్య: 1020 (ప్రభుత్వ-390, ప్రైవేటు-630)అర్హత: తెలంగాణకు చెందిన పదోతరగతి ఉత్తీర్ణులు. ఇంటర్మీడియట్, అంతకంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారు అర్హులు కారు.వయసు: 31.12.2018 నాటికి 15-22 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: అకడమిక్ మెరిట్ ద్వారా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 18.06.2018 |
Subscribe to:
Posts (Atom)