తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్
హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్‌డ.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ‘స్టయిపెండరీ కేడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్)’ ఖాళీల భర్తీకి మహిళ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
|
ఎంపిక: ఫిజికల్ మెజర్‌మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష ద్వారా. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఫిబ్రవరి 25 - మార్చి 15. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వెబ్‌సైట్: www.tslprb.in |
No comments:
Post a Comment