Saturday 6 February 2016

Jobs....

ఇస్రోలో 185 పోస్టులు






ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో).. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లు/ సెంటర్లలో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్, స్టెనోగ్రాఫర్స్, అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobsమొత్తం ఖాళీలు: 185
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ఫీజు: రూ. 100 (ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్‌లో చలాన్ రూపంలో చెల్లించాలి)
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 11
పరీక్ష తేదీ: 27.03.2016
అర్హతలు, యూనిట్ల వారీ ఖాళీల వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.

వెబ్‌సైట్:  www.isro.gov.in

No comments:

Post a Comment