Monday 1 February 2016

CRPF

సీఆర్‌పీఎఫ్ లో ‘అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు

న్యూఢిల్లీలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ‘అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (స్టెనో)’ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 229
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మార్చి 1
వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్:  www.crpfindia.com

No comments:

Post a Comment